Second cm cabin in secretariat

Second CM cabin in AP Secretariat, AP CM cabin in Secretariat H block, More offices in AP secretariat

Second CM cabin in AP Secretariat

సచివాలయంలో రెండవ సిఎం క్యాబిన్

Posted: 05/08/2014 05:02 PM IST
Second cm cabin in secretariat

రాష్ట్ర విభజన ప్రక్రియ గవర్నర్ ప్రమేయంతో వేగాన్ని పుంజుకుంటున్న సందర్భంగా సచివాలయంలో మరిన్ని కార్యాలయాలకు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.  

cm-cabin-1

రెండు వారాల గడువే మిగలటం వలన అధికారుల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ సిఎం క్యాబిన్ ను హెచ్ బ్లాక్ లో ఏర్పాటు చెయ్యటం కోసం ఈ బ్లాక్ నంతా ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయాన్ని మినహాయించి అన్నిటినీ ఖాళీచేయించి పనులు సాగిస్తున్నారు.  

cm-cabin-2

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles