Management positions in syndicate bank

Management positions in Syndicate Bank, Jobs in Syndicate Bank, Managers wanted for Syndicate Bank, Syndicate Bank wants Managers

Management positions in Syndicate Bank

సిండికేట్ బ్యాంక్ లో మేనేజర్ పోస్ట్ లు

Posted: 06/24/2014 05:19 PM IST
Management positions in syndicate bank

ok బెంగళూరు ఈ క్రింది మేనేజ్ మెంట్ పోజిషన్ల కోసం ప్రకటన ఇవ్వబడింది.  

1. డెప్యూటీ జనరల్ మేనేజర్ (రిస్క్ మేనేజ్ మెంట్)

అభ్యర్థి మాథమాటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసివుండాలి లేదా సిఏ కాని ఐసిడబ్ల్యుఏ కాని చేసివుండాలి లేదా రిస్క్ మేనేజ్ మెంట్ లో పిజి కాని డిప్లోమా కోర్స్ చేసుండాలి లేదా ఎఫ్ఆర్ఎమ్ తో ఇంజినీరింగ్ చేసుండాలి.

2. డెప్యూటీ జనరల్ మేనేజర్ (ఛీఫ్ ఎకనామిస్ట్)

అభ్యర్థి ఎకనామిక్స్ లో డాక్టరేట్ కానీ లేదా పిజి కాని చేసుండాలి.  దానితో పాటు ఎమ్ బి ఏ ఫైనాన్స్ చేసుండాలి. సిఏఐఐబి చేసినవారికి ప్రాధాన్యత.

3. డెప్యూటీ జనరల్ మేనేజర్ (ట్రైనింగ్)

అభ్యర్థి హ్యూమన్ రిసోర్సెస్ లో ఎమ్ బి ఏ కాని లేదా పిహెచ్ డి కాని చేసుండాలి.

4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)

అభ్యర్థి బిఇ లేక బిటెక్ లేదా సిఐఎస్ఏ, సిఐఎస్ఎమ్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ సర్టిఫికేషన్ తో పాటు ఎమ్ బి ఏ – ఐటి లేదా సిస్టమ్స్ అదనంగా ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.

5. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)

అభ్యర్థి లా లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుండాలి.  కంపెనీ సెక్రటరీ చేసున్నట్లయితే అది ప్రాధాన్యతనిస్తుంది.

6. ఛీఫ్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్)

అభ్యర్థి మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ కానీ లేదా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి జర్నలిజమ్ చేసుండాలి.  ఎమ్ బి ఏ చేసినవారికి ప్రాధాన్యత.
ఎంపిక- అనుభవం, విద్యార్హతలు, ఇంటర్వ్యూలో రాణింపునిబట్టి వుంటుంది.  

అప్లై చెయ్యటం ఎలా?-

పై ఉద్యోగాలకు ఆసక్తి, అర్హతలు కలవారు అప్లికేషన్ తో పాటు తమ డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు, అనుభవాలను, ఎస్ సి ఎస్ టి ఒబిసి కేటగిరీలను ధృవీకరించే పత్రాలను అటెస్ట్ చేసి జతపరచవలసివుంటుంది.  

అప్లికేషన్ పంపవలసిన చిరునామా-

Dy. General Manager (P), Syndicate Bank, Personnel Department, Human Resource Development Division, Head Office, Manipal - 576 114, Karnataka.

అభ్యర్థులు తమ అప్లికేషన్ సాఫ్ట్ కాపీలను ఈ క్రింది ఇమెయిల్ ఐడిలకు పంపవలసివుంటుంది.

1. డెప్యూటీ జనరల్ మేనేజర్ (రిస్క్ మేనేజ్ మెంట్) : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
2. డెప్యూటీ జనరల్ మేనేజర్ (ఛీఫ్ ఎకనామిస్ట్) : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
3. డెప్యూటీ జనరల్ మేనేజర్ (ట్రైనింగ్) : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
5. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా) : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
6. ఛీఫ్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

అప్లికేషన్ పంపటానికి ఆఖరు తేదీ- జూలై 5, 2014.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles