Indian army jobs recruiting

indian army jobs, jobs, jobs in indian army, recruiting in indian army, army jobs

indian army jobs

ఇండియన్ ఆర్మీలో స్త్రీ పురుషులకు ఎస్ఎస్ సి

Posted: 06/26/2014 06:41 PM IST
Indian army jobs recruiting

ఇండియన్ ఆర్మీలో పనిచెయ్యటానికి ఎస్ఎస్ సి (షార్ట్ సర్వీస్ కమిషన్) లో స్త్రీ పురుషుల నుంచి దరఖాస్తులు కోరబడుతున్నాయి.

మొత్తం ఖాళీలు – 121

ప్రకటించిన భర్తీలు – 59 (పురుషులు 44, స్త్రీలు 15)

ఆన్ లైన్ అప్లికేషన్లు లభ్యమయ్యే తేదీ - జూన్ 24, 2014 నుంచి ప్రారంభం.

ఆన్ లైన్ లో అప్లికేషన్ లు పంపించటానికి ఆఖరు తేదీ – జూలై 23, 2014.

జీతం – ట్రైనింగ్ కాలంలో నెలకి రూ.21000.00  ట్రైనింగ్ తర్వాత లెఫ్టెనెంట్ హోదాలో నియమించబడతారు.

విద్యార్హతలు

ఎస్ఎస్ సి (టెక్) పురుషులు – 44 – ఇంజినీరింగ్ కోర్స్ లో బిఇ కానీ బిటెక్ కాని చేసివుండాలి.

ఎస్ఎస్ సి (టెక్) స్త్రీలు – 15 - ఇంజినీరింగ్ కోర్స్ లో బిఇ కానీ బిటెక్ కాని చేసివుండాలి.

వయోపరిమితి

ఎస్ఎస్ సి (టెక్) పురుషులు -44- అభ్యర్థుల వయసు ట్రైనింగ్ ప్రారంభమయ్యే సమయానికి 20-27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ఎస్ఎస్ సి (టెక్) స్త్రీలు – 15- అభ్యర్థుల వయసు ట్రైనింగ్ ప్రారంభమయ్యే సమయానికి 20-27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ఎంపిక విధానం – షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను అలహాబాద్, భోపాల్, బెంగళూరు లలో ఫిజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూలకు పిలవటం జరుగుతుంది.

అప్లై చేసే విధానం – అభ్యర్థులు ఆన్ లైన్ లో ఇండియన్ ఆర్మీ వెబ్ సైట్ http://joinindianarmy.nic.in ద్వారా అప్లై చెయ్యాలి.  వేరే ఏ విధానమూ అనుమతించబడదు. ఆన్ లైన్ లో అప్లై చేసిన తర్వాత అభ్యర్థులు రెండు కాపీలను ప్రింట్ చేసుకోవచ్చును.  ఒక కాపీ మీద సంతకం చేసి దాన్ని, గెజెటెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేసిన ఫోటోతో పాటు 10, 12 తరగతులు, డిగ్రీ కానీ లేదా ప్రొవిజినల్ సర్టిఫికేట్లు, బిఇ బిటెక్ ల 8 సెమిస్టర్ల మార్క్ ల షీట్లు ఒరిజినల్స్ ను అభ్యర్థులు తమతో పాటుగా సెలక్షన్ సెంటర్లకు తీసుకుని వెళ్ళాలి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles