సెక్యూరిటీ ప్రిటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యూనిట్ అయిన బ్యాంక్ నోట్ ప్రెస్ వివిధ హోదాల్లో మొత్తం 78 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
1. జూనియర్ టెక్నిషియన్ (కంట్రోల్, ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్) 50 పోస్ట్ లు
2. జూనియర్ టెక్నిషియన్ (ఎలక్ట్రికల్) 6 పోస్ట్ లు
3. జూనియర్ టెక్నిషియన్ (ఎసి) 1 పోస్ట్
4. జూనియర్ టెక్నిషియన్ (ఐఎఫ్) 17 పోస్ట్ లు
5. సూపర్ వైజర్ (కంట్రోల్) 3 పోస్ట్ లు
6. జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ 1 పోస్ట్
జీతం - పై పోస్ట్ లలో1 నుంచి 4 వరకు రూ.5200-20200 అలవెన్స్ (సిడిఏ) రూ.1800.00 అదనం.
జీతం - పై పోస్ట్ లలో 5, 6 లకు రూ.12300-25400 ఐడిఏ
విద్యార్హతలు –
1. ప్రింటింగ్ లో కానీ ప్లేట్ మేకింగ్ లో కానీ ఆఫ్ సెట్ తో కానీ లెటర్ ప్రెస్ తో కానీ, కెమికల్ లేదా ఎలక్ట్రో ప్లేట్ మేకింగ్ తో కానీ ఐటిఐ చేసుండాలి.
2. ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లో కానీ ఐటిఐ చేసుండాలి
3. ఎయిర్ కండిషనింగ్ రిఫ్రెజరేషన్ లో ఐటిఐ చేసుండాలి.
4. మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ లో ఐటిఐ చేసుండాలి.
5. మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ లేదా ఐటి ఇంజినీరింగ్ డిప్లోమా
6. ఇంగ్లీష్ కాని హిందీ కానీ భాషల్లో డిగ్రీ చేసి, తర్వాత హిందీలో మాస్టర్స్ డిగ్రీ చేసుండాలి.
వయో పరిమితి – పై పోస్ట్ లలో 1 నుంచి 4 వరకు 25 సంవత్సరాలు, 5, 6 లకు 30 సంవత్సరాలు.
అప్లికేషన్ ఫీజ్ – జనరల్, ఓబిసి అభ్యర్థులు 100 రూపాయలకు General Manager, Bank Note Press, Dewas and
payable at State Bank of India, BNP Branch, Dewas (M.P). పేర State Bank of India
డిడి తీసుకుని చెల్లించవలసివుంటుంది. ఎసి సి, ఎస్ టి, వికలాంగులకు ఫీజ్ మినహాయించబడింది.
ఎంపిక – రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు చెయ్యటం ఇలా – నోటిఫికేషన్ లో ఇవ్వబడిన ఫార్మెట్ లో అప్లికేషన్ ని నింపి, డిడి, ఫోటో, అటెస్ట్ చెయ్యబడ్డ సంబంధిత పత్రాలను జతపరచి కవర్ మీద ఏ
పోస్ట్ కోసం అప్లై చేస్తున్నారో ఇలా సూచించాలి “Application for the post of___________” అని.
దరఖాస్తు పంపించటానికి ఆఖరు తేదీ – ఆగస్ట్ 14, 2014.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more