Tv9 ceo ravi prakash seeks anti petition bail from high court

tv9 ceo ravi prakash seeks anti petition bail, tv9 ravi prakash high court, tv9 ravi prakash applies for bail, tv9 ravi prakash applies for interim bail, tv9 ravi prakash, tv9 ceo ravi prakash, bullet news, telangana, high court, telangana cm kcr, తెలంగాణ శాసనసభ్యులు, Telangana MLAs, ముందస్తు బెయిల్, టీవీ-9 సీఈవో, రవిప్రకాశ్, Anti Petition bail,

tv9 ceo ravi prakash seeks anti petition bail from high court, tv9 ravi prakash applies for bail, tv9 ravi prakash applies for interim bail, tv9 ceo ravi prakash, telangana news, kcr fire on tv9,

టీ-లాయర్లు నో! హైకోర్టులో టీవీ9 సీఈవో

Posted: 07/17/2014 09:58 AM IST
Tv9 ceo ravi prakash seeks anti petition bail from high court

తెలంగాణరాష్ట్రంలో టీవీ9 సౌండ్ మూగబోయిన విషయం తెలిసిందే. అయితే టీవీ9 సీఈవో పై తెలంగాణలో కేసులు పెట్టడం జరిగింది. దీంతో టీవీ9 రవిప్రకాశ్ కు కొత్త కష్టాలు మొదలైయ్యాయి. తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కథనం ప్రసారం చేసినందుకు కోర్టు ఆదేశాల మేరకు ఎల్.బి.నగర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.

తెలంగాణలో ఉన్న కిందికోర్టులో తన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు తెలంగాణ న్యాయవాదులు ముందుకు రావడంలేదని, అందువల్ల కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు భయంగా ఉందని, ఆ కారణంతోనే నేరుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని ఆ పిటిషన్‌లో వివరించారు.

ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారించారు. న్యాయమూర్తి తన నిర్ణయాన్నిఈరోజు చెబుతారు. అయితే అందరి కళ్లు న్యాయమూర్తి నిర్ణయం పైనే ఉన్నాయి. హైకోర్టు ఎలాంటి తీర్చు ఇస్తుందోనని తెలంగాణ వాదులు, తెలంగాణ లాయర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒక మీడియా సీఈవో పై ఉన్న కేసును వాదించటానికి తెలంగాణలో ఒక్క లాయర్ కూడా రాలేదంటే చాలా విచిత్రంగా ఉందని .. టీవీ9 అభిమానులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles