Jobs in ntpc

Jobs in NTPC, Govt jobs, Job opportunities

Jobs in NTPC, Sonebhadra, Uttar Pradesh

NTPC లో ఉద్యోగాలు

Posted: 07/18/2014 04:55 PM IST
Jobs in ntpc

1. పోస్ట్ - ఎలక్ట్ట్రిషియన్ ఆర్టిసన్ ట్రైనీ ఉద్యోగాలు - ఖాళీలు –  55

2. పోస్ట్ - ఆర్టిసన్ ట్రైనీ (Fitter) - ఖాళీలు –  30

జీతం – 11500-3%-26000

విద్యార్హతలు –

1. ఎలక్ట్రిషియన్ ట్రేడ్ లో ఐటిఐ చేసుండాలి.

2. ఫిట్టర్ ట్రేడ్ లో ఐటిఐ చేసుండాలి.

వయో పరిమితి – ఆగస్ట్ 11, 2014 నాటికి 18-27 సంవత్సరాల మధ్య

అప్లై చెయ్యవలసిన విధానం-  NTPC  వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో

అప్లై చెయ్యటానికి ఆఖరు తేదీ – ఆగస్ట్ 11, 2014

పూర్తి వివరాలకు వెబ్ సైట్ - http://ntpcrihand.co.in/notice/Advt_English.pdf

ఆన్ లైన్ లో అప్లై చెయ్యటానికి - http://ntpcrihand.co.in/

ఎంపిక – రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ఉద్యోగం చెయ్యవలసిన చోటు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ – సోనె భద్ర, ఉత్తర్ ప్రదేశ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles