Ordinance makes mla confused

Center ordinance changes MLA status, MLA of Aswapuram constituency divided by ordinance, Ordinance divides Aswapuram constituency

Ordinance makes MLA confused as to which state he belongs to

ఆర్డినెన్స్ తో రాష్ట్రం మారిన ఎమ్మెల్యే?

Posted: 07/19/2014 11:57 AM IST
Ordinance makes mla confused

ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కేంద్ర మంత్రి పాస్ చేసిన ఆర్డినెన్స్ వలన తన నియోజకవర్గంలో కొంత భాగం ఆంధ్రాలోకి పోవటం కొంత తెలంగాణాలో ఉండిపోవటం పట్ల తను ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేనో కూడా కేంద్రమే చెప్పాలంటున్నారు.

తాటి వెంకటేశ్వర్లు స్వగ్రామం కన్నాయి గుట్ట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో చేరింది.  ఆయనకు వోట్లేసి గెలిపించిన వేలూరుపాటు కుక్కునూరు మండలాలూ ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయాయి.  

అందువలన, తానే రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేనో అర్థం కావటంలేదని,  తనను రెండు శాసనసభల్లోనూ ఎమ్మెల్యేగా పరిగణిస్తారా లేకపోతే రెండిటిలోనూ కాదంటారా అని అడుగుతున్నారు.   ఈవిషయంలో సుప్రీం కోర్టు కి వెళ్తానని కూడా వైయస్ ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కూడా అయిన తాటి వెంకటేశ్వర్లు అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles