Aandhra pradesh state redwood medicine which improve male sexual performance

Aandhra pradesh state redwood, redwood, Romantic efficiency, sheshachalam forest, Chaina, Japan

Aandhra pradesh state redwood medicine which improve male sexual performance

ఏపీలో సెక్స్ సామర్థ్యం పెంచే ఆయుధం ఉందా?

Posted: 07/31/2014 07:21 PM IST
Aandhra pradesh state redwood medicine which improve male sexual performance

ఈరోజుల్లో .. పురుషుడు .. సంసార జీవితంలో .ఘోరంగా విఫలమవుతున్నాడు. పని ఒత్తిడి వలనో, ఇతర సమస్యల వలనో తెలియదు.. పురుషుడు లైంగిక జీవితం సాఫీగా సగటంలేదని ..కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఒక్క మాలో చెప్పాలంటే.. నేటి యూగం మగవాడిలో.. సెక్స్ సామర్థ్యం ఘోరంగా పడిపోయిందని వైద్యులు అంటున్నారు. లైంగిక సుఖానికి దూరం అవుతున్న మగవారి సంఖ్య రోజు రోజుకి మనదేశంలో పెరిగిపోతుంది. కానీ ఇతర దేశాలు మాత్రం ఒక అడుగు ముందుకేసి ..దేశం పరువు కాపాడుకుంటున్నాయి. అదీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దొరికే ఆయుధం వల్లే.. ఆయా దేశాల్లో.. మగవారు.. లైంగిక సుఖం ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

‘‘పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు’’ అనే సామెతను.. మన భారతీయులు పాటిస్తున్నారు. అందుకే.. మనదేశంలో ఇంగ్లీష్ మందులు వాడి.. లైంగిక సుఖం అనుభవించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ‘‘మా కంపెనీ వయోగ్ర వాడితే.. 24 గంటలు యుద్దమే ’’ అంటూ.. ఇతర దేశాల కంపెనీలు.. బుల్లితెరపై శృంగార ప్రకటనలు చూపించి.. భారతీయులను దోచుకుంటున్నాయి. కానీ అసలు మగాడిలో లైంగిక శక్తి సామార్థ్యాన్నిపెంచే ఆయుధం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు మనకు తెలియకపోవటం చాలా ఆశ్చర్యం. అందుకే పురాతన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న అనేక రహస్యలను భారతీయుల కంటే విదేశీయులే బాగా అర్థం చేసుకోని .. అనుభవిస్తున్నారు.

redwood-romatic-medicine

 

అందుకే మనకి అక్కరకు రాని ఆయుర్వేదం, నేచురోపతి వంటి వైద్యవిధానాలు విదేశీయులు అనుసరిస్తుండగా ఇంపోర్ట్ చేసుకున్న ఇంగ్లిష్ మందులను మనం వాడుతూ ఆసుపత్రులకు వేలకు వేలు వెచ్చిస్తున్నాము. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, శృంగార ఔషధం మనదేశంలో... అందునా మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విరివిగా లభిస్తుందని ఎంత మందికి తెలుసు? దానిని స్మగ్లింగ్ చేసే వారికి కూడా అందులో ఔషధ గుణాలున్నాయని తెలిసి ఉండకపోవచ్చు.

ఇండియాలో దొరుకుతోంది... దానికి విదేశాల్లో గిరాకీ ఉంది. అందుకే దానిని స్మగ్లింగ్ చేస్తున్నారు, అదీ విశేషం. కాకపోతే ఎర్రచందనం గుణగణాలు తెలిసిన చైనా, జపాన్ వంటి దేశాల వారు ఎంత ఖర్చు చేసైనా ఎర్రచందనం కొని, వాడటానికి వెనుకాడడం లేదు. ఎర్ర చందనానికి ఔషధ గుణాలతో పాటు శృంగార సామర్థ్యం పెంచే శక్తి కూడా ఉంది. ఎర్రచందనం పౌడర్ రోజుకు 5 గ్రాముల చొప్పున పాలల్లో కానీ, తేనెలో కానీ కలుపుకుని పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకుంటే శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి పెరిగి సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

redwood-medicine-romatic

అందుకే ఇతర దేశల వారు.. మన రాష్ట్రంలోపండే ఎర్రచందనం నిఘా పెట్టి.. దోచుకుంటున్నారు. మన దేశ నాయకులు ఎర్రచందనం పై ఓ లూక్ .. ఆంద్రప్రేదేశ్ రాష్ట్రం .. సింగపూర్ కాదు.. దాని అమ్మమ్మగా తయారవుతుందని నిపుణులు అంటున్నారు. ఇక లైంగిక సమస్యలతో బాధనపడేవారికి ..ఇది నిజంగా ఒక శుభవార్తే!!!!

ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వారి సంగతి ఏమోగానీ!! మనరాష్ట్రంలో ఎర్రచందనం పట్టుకున్న అధికారులపై దృష్టి పెట్టాల్సిందే!! అసలే మన అధికారులు మంచి రసికప్రియులని అందరికి తెలుసు!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles