Sweta basu prasad prostitution comments creating sensational

sweta basu prasad, sweta latest news, sweta basu prasad prostitution, sweta basu prasad hot photo shoot, hitech prostitution, hyderabad prostitution, tollywood actresses, telugu heroines

sweta basu prasad prostitution comments creating sensational : actress sweta basu prasad after caught in prostitution some news were spread that sweta told other heroines also taking part in prostitution which goes viral now

దుమారం రేపుతున్న హీరోయిన్ శ్వేతబసు మాటలు!

Posted: 09/05/2014 10:21 AM IST
Sweta basu prasad prostitution comments creating sensational

(Image source from: sweta basu prasad prostitution comments creating sensational)

‘‘కొత్తబంగారులోకం’’ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ శ్వేతబసు ప్రసాద్.. ఇటీవలే వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే! ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా... ఆమెను మూడునెలలపాటు పునరావాస కేంద్రంలో వుంచాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ కూడా చేసిసింది. ప్రస్తుతం శ్వేత బందీఖానాలో వుంది. అయితే శ్వేత వ్యభిచారంలో పట్టుబడిన తర్వాత రకరకాల కథనాలు మీడియాలో షికార్లు చేశాయి. ఈ అమ్మాయి వ్యభిచారంలో దొరికిపోయిందని బాగానే ప్రచారాలు సాగాయి కానీ.. తనతోపాటు వున్న సదరు వ్యక్తి గురించి, ఇతర వివరాల గురించిగానీ పోలీసులు వెల్లడించనూలేదు.. మీడియాలో రానూలేదు.

ఇదిలావుండగా.. శ్వేత పట్టుబడిన అనంతరం ఒక విలేకరితో సంభాషణలు జరిపిందని.. ఆ నేపథ్యంలో తాను ‘‘తనతోపాటు ఇంకా చాలామంది హీరోయిన్లు వ్యభిచారంలో కొనసాగుతున్నారు’’ అని వ్యాఖ్యలు చేసిందని వార్తలు జోరుగా సాగాయి. అయితే ఇప్పుడు ఇవి పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పోలీసుల అదుపులో వున్న శ్వేత.. మీడియాను ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే అవకాశం లేదని.. విలేకరులతో మాట్లాడే ఛాన్సే లేదంటూ అధికారులు పేర్కొంటున్నారు. శ్వేత ఏమి చెప్పకుండానే.. ఆమె చెప్పినట్లుగా వచ్చిన వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని.. మరోసారి అటువంటి వివాదాస్పద వార్తలను సృష్టించకండంటూ వారు తెలుపుతున్నారు. శ్వేత పోలీసులకు పట్టుబడిన తర్వాతిరోజు ఆమెతోపాటు మరికొంతమంది తారలు కూడా వ్యభిచారంలో వున్నట్టు ఆమె చెప్పినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sweta basu prasad  prostitution  tollywood actresses  telugu heroines  

Other Articles