Head constable and constable jobs in indo tibetan border police force

indo tibetan border police force, head constable jobs, constable jobs, government jobs, police force jobs, police jobs, central government recruitments, central government jobs list

head constable and constable jobs in indo tibetan border police force

ఐటీబీపీలో 726 ఉద్యోగాలు ఖాళీలు!

Posted: 09/19/2014 07:06 PM IST
Head constable and constable jobs in indo tibetan border police force

(Image source from: head constable and constable jobs in indo tibetan border police force)

ఇండో - టిబేటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ తాజాగా ఐటీబీపీ అనే పేరిట ఒక నొటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో 229 హెడ్ కానిస్టేబుల్, 497 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా వున్న వాటిని భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆయా విభాగాలలో అర్హులైనవారు వెంటనే దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా పేర్కొంటోంది.

హెడ్ కానిస్టేబుల్ (229) : ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగినవారు ఈ ఉద్యోగానికి అర్హులు. అందులోనూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులతో కూడిన కోర్సులో చదివి, 45% మార్కులతో పాసై వుండాలి. 18-25 మధ్య వయస్సున్నవాళ్ల మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. శారీరక సామర్థ్యం, రాత పరీక్ష, మెడికల్ టెస్టులు, ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఎంపిక పద్దతి వుంటుంది. itbpolice.nic.in అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన అప్లికేషన్ ఫార్మ్ అందుబాటులో వుంటుంది. అందులో అవసరమైన డీటైల్స్ ను పొందుపరిచి, క్రింది అడ్రెస్ కు పంపించాల్సి వుంటుంది. దరఖాస్తు చివరి తేదీ 24-10-2014.

 Address:

The Inspector General, HQrs Central Frontier,
Indo-Tibetan Border Police Force, Plot No. 163-164 (E-8),
Trilochan Nagar, P.O.-Trilanga Near Shahpura, Bhopal (MP)
PIN Code-462039

కానిస్టేబుల్ (497) : 8 లేదా 10వ తరగతి లేదా తత్సమాన విద్యను అభ్యసించిన అభ్యర్థులు ఆయా విభాగాల్లో వున్న ఉద్యోగాలకు అర్హులు. 18 సంవత్సరాలకు పైబడిన పౌరులే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సి వుంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక విధానం వుంటుంది. itbpolice.nic.in అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన అప్లికేషన్ ఫార్మ్ అందుబాటులో వుంటుంది. అందులో అవసరమైన డీటైల్స్ ను పొందుపరిచి, క్రింది అడ్రెస్ కు పంపించాల్సి వుంటుంది. దరఖాస్తు చివరి తేదీ 9-10-2014.

 Address:

The Inspector General, HQrs Central Frontier,
Indo- Tibetan Border Police Force, Plot No. 163-164 (E-8),
Trilochan Nagar, P.O. Trilangna Near Shahpura, Bhopal (MP)
Pin code-462039

మరిన్ని వివరాల కోసం.. itbpolice.nic.in వెబ్ సైట్ లో లాగిన్ అవ్వండి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles