వారు కామాంధులు, అంతేకాదు.. కాఠిణ్య మృగాళ్లు. మనస్సు నిండా ద్వేషాన్ని నింపుకున్న కరుడు గట్టిన ఉగ్రవాదులు.. మతచాంధనవాద మత్తులో వారు చేస్తున్న తప్పులు అన్నీ ఇన్నీ కావు. ముక్కుపచ్చలారని అమ్మాయిలను బజార్లలో అంగడి వస్తువుల్లా విక్రయిస్తున్నారు. అమ్మాయిల వర్ణం, అందం, కళ్ల రంగులతో విక్రయిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. ఇరాక్ లోని మస్కుల్ నగరంలో సంతలో జరిగిన అమ్మాయిల విక్రమాలు సాగాయి. ఫలానా రోజున అమ్మాయిల విక్రయాలు సాగుతుంటాయని తెలిసిన ప్రజలు వారిని కొనుగోలు చేస్తుంటారు. ఈ ఒళ్లు గగుర్పోడిచే దారుణాలను మీరూ చూడండి.
మస్కుల్ నగరంలో సాగిన అమ్మాకాలలో అకుపచ్చ, నీలంతో కళ్ల వర్ణం వున్న అమ్మాయిలకు డిమాండ్ అధికం, వీరికే మార్కెట్లలో బాగా గిరాకీ వుంది. మస్కుల్ లో యాజిది అమ్మాయిల కోసం జరుగుతున్న మార్కెట్ లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చర్చను చూడండి. అమ్మాయిలను అంగడి వస్తువుల్లా బేరమడుతున్నారు ఉగ్రవాదులు. ఇవాళ ఆమ్మాయిల విక్రయ మార్కెట్ అంటూ ఉగ్రవాదులు చర్చించుకుంటున్నారు. ఇవాళ వారి వాఖ్యులు ఫలించే రోజుగా చెప్పుకున్నారు. ఇవాళ దేవుడు కోరిన పంపాకాలు జరిగే రోజని చెప్పుకోచ్చారు. ప్రతీ ఒక్కరు వారి బాగాలను సంచుకుని పోతారని చెప్పారు.
ఇంతలో మరో వ్యక్తి వచ్చి తాను ప్రమాణపూర్తిగా అమ్మాయి కోసం వెతుకుతున్నానని చెప్పారు. ఈ సంతలోనైనా తనకు అమ్మాయి దోరుకుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇవాళ అడ బానిసల జజారు సాగుతోందని, తమ భాగం తాము తీసుకోవాలని మరో వ్యక్తి అన్నారు ఇంతలో మరో వ్యక్తి అమ్మాయిల అమ్మకాలను మొదటు పెట్టాడు. ఇక చూడండా ఎలా సాగిందో వారి చర్చ.. తన బానిసను తాను గ్లాక్ పిస్టల్ ధర సుమారుగా వంద అమెరికన్ డాలర్లు, అంటే మన దేశ కరెన్సీలో 6 వేల రూపాయలకు విక్రయిస్తానని చెప్పారు. అయితే అమ్మాయి అందం, బాహ్యస్వరూపాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తామని కొనుగోలు దారులు అన్నారు, తమ అభీష్టానికి నచ్చినట్లు వుంటేనే తాము కొనుగోలు చేస్తామని చెప్పారు. అమ్మాయికి నోటిలో పళ్లు వున్నాయా..? అవి లేకపోతే అమ్మాయిని తానెందుకు కొనాలని మరో వ్యక్తి అతడి వద్ద బేరమాడుతున్న ఘట్టం అతి దారుణం
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more