Ap police department 32 home guard posts

government jobs, jobs notifications, jobs recruitment, government jobs notifications, private jobs, it jobs, police jobs, police department jobs, railway jobs

ap police department 32 home guard posts

ఏపీ పోలీస్ డిపార్ట్’మెంట్’లో హోంగార్డు పోస్టులు

Posted: 12/04/2014 06:27 PM IST
Ap police department 32 home guard posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పోలీస్ డిపార్ట్’మెంట్’లో అండర్-బి కేటగిరిలోని మొత్తం 32 హోంగార్డు ఉద్యోగాలు ఖాళీగా వున్నట్లు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు క్రిందివిధంగా వున్నాయి.

ఉద్యోగ వివరాలు :

1. కంప్యూటర్ ఆపరేటర్ / ప్రోగ్రామర్ : 12 పోస్టులు
2. డ్రైవర్ : 12 పోస్టులు
3. ధోబి / వాషర్’మేన్ : 02 పోస్టులు
4. కార్పెంటర్ : 02 పోస్టులు
5. ఎలక్ట్రిషియన్ : 02 పోస్టులు
6. ప్లంబర్ : 02 పోస్టులు
మొత్తం : 32 పోస్టులు

విద్యార్హత : కనీసం 7వ తరగతి వరకు లేదా తత్సమాన విద్యార్హతను అభ్యర్థులు ఖచ్చితంగా కలిగి వుండాలి.

వయస్సు : 18 - 50 సంవత్సరాల మధ్య వయస్సుగల అభ్యర్థులు మాత్రమే అర్హులు.

టెక్నికల్ అర్హత : డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఖచ్చితంగా లైసెన్సులు (LMV/ HMV) వుండాలి.

అప్లికేషన్’లో పొందుపరచాల్సిన వివరాలు : ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోబాటు గతంలో పనిచేసిన అనుభవ పత్రాలను పొందుపరచాల్సి వుంటుంది. 03-12-2014 నుంచి 18-12-2014 మధ్యలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.

చివరి తేదీ : 18-12-2014

పరీక్ష తేదీ : 27.12.2014 and 28.12.2014 తేదీలలో విజయవాడ బందర్ గ్రౌండ్ లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్’లో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించబడుతాయి.

మరిన్ని వివరాలకోసం http://apstatepolice.org/ వెబ్’సైట్’ని వీక్షించి తెలుసుకోవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles