Central electronics limited recruitment 51 executive diploma holder positions notification

central electronics limited, Central Electronics Limited recruitment 2014, Central Electronics Limited Diploma Holder Positions notification, Diploma Holder Positions jobs, Central Electronics Limited notification 2014, Central Electronics Limited notification 2015, government jobs, government jobs notifications, government jobs recruitment, government jobs news, jobs notification, Central Electronics Limited jobs notifications

Central Electronics Limited recruitment 51 Executive Diploma Holder Positions notification : Central Electronics Limited has issued notification for the recruitment of Executive, Diploma Holder Positions.

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ సంస్థలో ఉద్యోగాలు

Posted: 12/06/2014 06:19 PM IST
Central electronics limited recruitment 51 executive diploma holder positions notification

తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్, డిప్లొమ హోల్డర్ పదువులు ఖాళీగ వున్నట్టు సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక నోటిఫికేషన్’ను విడుదల చేసింది. అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా వున్నాయి.

1. ఎగ్జిక్యూటివ్ (ఐటీ) : 01 పోస్ట్
అర్హతలు : ఎంసీఏ లేదా బిటెక్ కంప్యూటర్ సైన్స్’లో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణతతో పాసై వుండాలి. అలాగే గతంలో ఈ పోస్టులోనే పనిచేసినట్లుగా 2 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
2. డిప్లొమా హోల్డర్స్ : 50 పోస్టులు (ఎలక్ట్రానిక్స్ : 40, మెకానికల్ : 06, ఎలక్ట్రికల్ : 03, సివిల్ ఇంజనీర్ : 01)
అర్హతలు : ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ తదితర సబ్జెక్టుల రంగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమ హోల్డర్ కలిగి వుండాలి.

వయస్సు : 30-11-2014 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు దాటకూడదు.

దరఖాస్తు విధానం : పూర్తి వివరాలతో నింపిన అప్లికేషన్’తోబాటు విద్యార్హత, అనుభవం, ఇతర సర్టిఫికెట్లను మొత్తం కలిపి స్పీడ్ పోస్టు ద్వారా క్రింద తెలిపిన చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్.ఆర్.డి), సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సహిబాబాద్, ఘజియాబాద్ జిల్లా.
(Address : Asstt. General Manager (HRD), Central Electronics Limited, Sahibabad, Dist. Ghaziabad)

చివరి తేదీ : 21-12-2014

మరిన్ని వివరాలకోసం : www.celindia.co.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles