Pawan kalyan fan prudhvi raj got 1crore rupees salared samsung job

prudhvi raj pawan kalyan fan, prudhvi raj 1crore job in samsung electronics, samsung electronics jobs, iit jobs in india, iit jobs in abroad, pawan kalyan fans latest updates, pawan kalyan latest movie updates, gopala gopala movie latest photo posters, tollywood latest news updates

pawan kalyan fan prudhvi raj got 1crore rupees salared samsung job : one from crores of pawan kalyan fans named prudhvi raj selected for samsung electronics company with 1crore per anum pay, janasena party posted on its fb page about prudhvi raj selection to samsung electronics

పవన్ ఫ్యాన్ కు నెలకు రూ.10లక్షల జీతం

Posted: 12/17/2014 01:38 PM IST
Pawan kalyan fan prudhvi raj got 1crore rupees salared samsung job

సినిమా హీరోల ఫ్యాన్స్ అంటే మామూలుగా చదువుకున్న వ్యక్తులే ఉంటారు అనే చెడ్డపేరు ఉంది. కాని ఇది నిజం కాదు అని పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరూపించాడు. ఐఐటీ చదువుతున్న పృద్వీరాజ్ పవన్ కు వీరాభిమాని. పవర్ స్టార్ సినిమా విడుదల అయిందంటే ఎన్నిపనులున్నా.., ఎంత బిజీ షెడ్యూల్ అయినా థియేటర్ లో ఉండాల్సిందే. అంత అభిమానం ఉన్నా.., చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదివి ఐఐటీలో సీటు సంపాదించాడు. ఉన్నత విద్యలో కొత్త మెలకువలు నేర్చుకుని మెరికలా మారాడు.

అందరు విద్యార్థుల్లాగే ఇంటర్య్వూలకు హాజరయ్యాడు. ఇతనిలోని టాలెంట్ గుర్తించిన ఎలక్ర్టానిక్స్ దిగ్గజం ‘శామ్ సంగ్’ పృద్వీకి ఏడాదికి రూ.1కోటి జీతం ఆఫర్ చేస్తూ ఉద్యోగం ఇచ్చింది. దీంతో పృద్వీ తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఫేస్ బుక్ పేజి వెల్లడించింది. అటు కోటి రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగానికి ఎంపికయినందుకు ఆనందంగా ఉందని పృద్వీ చెప్తున్నాడు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prudhvi raj iit  pawan kalyan fans  samsung electronics jobs  

Other Articles