Nara lokesh criticises ys jagan about jagan fund to hudhud

YS Jagan, Nara Lokesh, nara lokesh twitter, ys jagan twitter, Nara Lokesh's Comments on Jagan, YS Jagan Criticises lokesh

Nara Lokesh Criticises YS Jagan In social media twitter

చాన్నాళ్ళకు గొంతు విప్పిన టి.డి.పి ట్విట్టర్

Posted: 12/20/2014 01:06 PM IST
Nara lokesh criticises ys jagan about jagan fund to hudhud

గత కొంతకాలంగా టిడిపి యువనేత లోకేష్ ట్విట్టర్లోకి రావటం లేదు. ఎవరినైనా విమర్శించాలన్న ఎవరినైనా కామెంట్ చేయాలన్న ట్విట్టర్ ఉపయోగించే టి.డి.పి యువనేత ఈ మధ్య కొంచెం విరామం ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటం.., హుదుద్ తుఫాన్ పై సభలో గందరగోళం చెలరేగటంతో.., ఆ సభ లో జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులలో చాల అవీనేతి జరిగిందని ఆరోపణలు చేయటం తెలిసిందే. ఆ ఆరోపణలకు ప్రతి స్పందనగా లోకేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన విమర్శనాస్త్రాన్ని ఎక్కుపెట్టారు.

ys-jagan-twitter

చాన్నాళ్ళ  తర్వాత లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు , విపక్ష నేత జగన్ ను ప్రశ్నిస్తూ ప్రత్యేకంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హుద్ హుద్ తుపాను బాధితులకు జగన్ ప్రకటించిన ఏభై లక్షల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని లోకేష్ కోరారు. జగన్ విరాళం ప్రకటించడమే తప్ప ఖర్చు చేయలేదని లోకేష్ ఆరోపించి అసలు మీరు హుదుద్ కోసం సమకూర్చిన డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో తెలపాలని విమర్శించారు. జగన్ ఈ విమర్శ పై ఎలా స్పందిస్తారో చూడాలి మరి. జగన్ లోకేష్ కి ఎం జవాబు చెప్తాడో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan mohan reddy  nara lokesh tdp  twitter  hudhud cyclone  

Other Articles