Reserve bank extends old notes exchange date

reserve bank on old notes, old notes exchange in banks, 2005 year before old notes, fake currency in india, how to recognise fake indian currency, reserve bank latest, reserve bank on interest rates, reserve bank on indian economy, latest news updates

reserve bank extends old notes exchange date : reserve bank extends its previous announced date about to exchange old notes printed before 2005 year. latest date to exchange old notes is june 2015

ఫేక్ కరెన్సీ నోట్ల కోసం గడువు పెంచారు

Posted: 12/24/2014 07:30 AM IST
Reserve bank extends old notes exchange date

పాత కరెన్సీ నోట్లను మార్చుకునే గడువును రిజర్వు బ్యాంకు పొడగించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జనవరి 1, 2015తో గడువు ముగుస్తుంది. అయితే ప్రజల్లో చాలామందికి దీనిపై సరైన అవగాహన లేదు. దీంతో రిజర్వు బ్యాంకు ఆశించిన మొత్తం బ్యాంకులకు చేరలేదు. గడువు పొడగించకుంటే ప్రజల నుంచి విమర్శలు, ఆందోళనలు వచ్చే అవకాశం ఉన్నందున నోట్ల మార్పు గడువును మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్లు బ్యాంకు వర్గాలు ప్రకటించాయి.

2005 సంవత్సరానికి ముందు ముద్రించిన రూ.100, రూ.500, రూ.1000 నోట్లను ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో మార్చుకోవాలని గతంలోనే రిజర్వు బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. నకిలి కరెన్సిని అరికట్టే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2005కు ముందు వచ్చిన కరెన్సీ నోట్లలో ఎక్కువ జాగ్రత్తలు పాటించకపోవటంతో ఆయా సంవత్సరాల పేరుతో నకిలీ కరెన్సీని అక్రమార్కులు దేశీయ మార్కెట్ లోకి చలామణీ చేస్తున్నారు.  

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : old currency notes  reserve bank latest  fake indian economy  

Other Articles