ఎన్నో దశల చర్చలు, ప్రతిపాదనలు, పరిశీలనల తర్వాత తెలుగు రాష్ర్టాల మద్య సివిల్ సర్వీసు ఉద్యోగుల విభజన జరిగింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని అధికారులను విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన ఫైలుపై ప్రధాని సంతకం పెట్టడంతో అధికారిక ఆమోదం లభించినట్లయింది. శుక్రవారం రాత్రి వెలువడ్డ ఉత్తర్వుల ప్రకారం.., తెలంగాణకు 128 ఐఏఎస్ అధికారులు, 92మంది ఐపీఎస్ అధికారులు కేటాయించబడ్డారు. అదేవిధంగా ఏపీకి 166మంది ఐఏఎస్, 119 ఐపీఎస్ అధికారులను కేటాయించారు. మరో ఐదుగురిని ప్రస్తుతం పనిచేస్తున్న చోటనే యధాతథంగా కొనసాగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
ఈ జాబితాలో పరస్పర బదిలీల కోసం 15 రోజుల గడువు ఇచ్చింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని 45 రోజుల్లో తుది నివేదిక వెల్లడించనుంది. తుది నివేదిక వెలువడ్డ తర్వాత తెలంగాణకు కేటాయించిన వారు తెలంగాన కేడర్ కు చెందినవారుగా.., ఏపీకి కేటాయించినవారు ఆంద్రప్రదేశ్ కేటగిరీ అధికారులుగా పరిగణిస్తారు. రెండు రాష్ర్టాలకు కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ అధికారులు : 128 మంది
ఆర్ భట్టాచార్య (1978), చందనాఖన్ (1979), డీ లక్ష్మీపార్థసారథి భాస్కర్ (1980), అశ్వినికుమార్ పరిడా (1980), సీబీ వెంకటరమణ (1982), రాజీవ్‌శర్మ (1982), కే ప్రదీప్‌చంద్ర (1982) శేఖర్ప్రసాద్సింగ్ (1983), ముక్కమాల జీ గోపాల్ (1983), రణ్‌దీప్ సుడాన్ (1983), బినోయ్‌కుమార్ (1983), వినోద్‌కుమార్ అగర్వాల్ (1983), రాజీవ్ ఆర్ ఆచార్య (1983), వీ నాగిరెడ్డి (1984), జే రేమండ్ పీటర్ (1984), శైలేంద్రకుమార్ జోషి (1984), అజయ్‌మిశ్రా (1984), ఏ విద్యాసాగర్ (1984), అజయ్‌ప్రకాశ్ సవానీ (1984), పుష్పా సుబ్రమణ్యం (1985), సుతీర్థ భట్టాచార్య (1985), సురేష్ చందా (1985), హిరాలాల్ సమారియా (1985), చిత్రా రామ్‌చంద్రన్ (1985), రాజేశ్వర్ తివారీ (1986), బీఆర్ మీనా (1986), బీ అరవిందరెడ్డి (1986), జేఎస్ వెంకటేశ్వరప్రసాద్ (1987), రాజీవ్ రంజన్‌మిశ్రా (1987), వసుధామిశ్రా (1987), యెర్ర శ్రీలక్ష్మి (1988), అధర్‌సిన్హా (1988), ఐ రాణికుముదిని (1988), రజత్‌భార్గవ (1990), సునీల్‌శర్మ (1990), కే రామకృష్ణారావు (1991), హర్‌ప్రీత్‌సింగ్ (1991), అజయ్‌జైన్ (1991), అరవింద్‌కుమార్ (1991), సంజయ్ జాజు (1992), అనిల్‌కుమార్ సింఘాల్ (1993), బీ వెంకటేశ్వర్రావు (1993), ఎన్ శివశంకర్ (1993), ఎం జగదీశ్వర్ (1993), సీ పార్థసారథి (1993), వీఎన్ విష్ణు (1993), ఆర్వీ చంద్రవదన్ (1993), ప్రవీణ్ ప్రకాశ్ (1994), సవ్యసాచి ఘోష్ (1994), జీడీ అరుణ (1994), బీ వెంకటేశం (1995), సంజయ్‌కుమార్ (1995), బెనహర్ మహేశ్‌దత్ ఎక్కా (1995), వీ అనిల్‌కుమార్ (1995), నవీన్‌మిట్టల్ (1996), ఎం దానకిశోర్ (1996), బీ జనార్దన్‌రెడ్డి (1996), ఎల్ శశిధర్ (1996), శైలజారామయ్యర్ (1997), అహ్మద్ నదీమ్ (1997), ఎన్ శ్రీధర్ (1997), జీ వెంకటరామ్‌రెడ్డి (1997), ఏ అశోక్ (1997), ఎం వీరబ్రహ్మయ్య (1997), సందీప్‌కుమార్ సుల్తానియా (1998), అనిత రాజేంద్ర (1998), సయ్యద్ ఒమర్ జలీల్ (1998), సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి (1999), ఎం జగన్మోహన్ (1999), రాహుల్‌బొజ్జా (2000), ఏ దినకర్‌బాబు (2000), స్మితాసబర్వాల్ (2001), సిద్దార్థజైన్ (2001), నీతూకుమారి ప్రసాద్ (2001), క్రిస్టినా జెడ్ చోంగ్తు (2001), జీ కిషన్ (2001), సీ సుదర్శన్‌రెడ్డి (2002), జ్యోతిబుద్ధ ప్రకాశ్ (2002), ఎం రఘునందన్‌రావు (2002), టీ చిరంజీవులు (2002), జీడీ ప్రియదర్శిని (2002), లోకేశ్‌కుమార్ డీఎస్ (2003), టీ విజయ్‌కుమార్ (2003), పీ సత్యనారాయణరెడ్డి (2003), ఈ శ్రీధర్ (2004), మహ్మద్ అబ్దుల్ అజీమ్ (2004), టీకే శ్రీదేవి (2004), బీ బాల మాయాదేవి (2004), అనితా చంద్రన్ (2004), కే నిర్మల (2004), గౌరవ్ ఉప్పల్ (2005), ఇలంబర్తి కే (2005), కే మానికరాజ్ (2005), ఎల్ శర్మన్ (2005), పార్వతి సుబ్రమణ్యన్ (2005), ఏ శరత్ (2005), జీ సువర్ణ పండదాస్ (2006), ఎం చంపాలాల్ (2006), ఆకునూరి మురళి (2006), పౌసుమిబసు (2007), రజత్‌కుమార్ సైనీ (2007), బీ భారతి లక్పతినాయక్ (2007), బీ విజేంద్ర (2007), కేవై నాయక్ (2007), పీ వెంకట్రామిరెడ్డి (2007), కే సురేంద్ర మోహన్ (2007), డాక్టర్ ఎంవీ రెడ్డి (2007), హరికిరణ్ చెవ్వూరు (2009), సర్ఫరాజ్ అహ్మద్ (2009), డీ దివ్య (2010), భారతి హొలికేరి (2010), హరిచందన దాసరి (2010), ప్రీతిమీనా (2010), పాటిల్ ప్రశాంత్ జీవన్ (2011), డీ కృష్ణభాస్కర్ (2012), అలగు వర్షిణి వీఎస్ (2012), రాజీవ్‌గాంధీ హన్మంత్ (2012), ఆర్వీ కర్ణన్ (2012), కే కాళీచరణ్ సుదమ్రావ్ (2012), కే శశాంక (2013), శ్రీజన జీ (2013), శ్రుతి ఓజా (2013), అద్వైత్‌కుమార్‌సింగ్ (2013), శివశంకర్ లోతేటి (2013), డీ వెంకటేశ్వరరావు, శ్రీదేవసేన, ఎన్ సత్యనారాయణ,
ఎస్ అరవిందసింగ్.
వీరు కాకుండా ఏ శాంతకుమారి (1987), ఏ వాణిప్రసాద్ (1995), వీ కరుణ (2004), ప్రశాంతిలను తాత్కాలికంగా తెలంగాణకు కేటాయించారు.
తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారులు : 92మంది
టీపీ దాస్ (1979), అరుణా బహుగుణ (1979), నవనీత్ రంజన్ వస్సాన్ (1980), కే దుర్గాప్రసాద్ (1981), అబ్దుల్ ఖయ్యూం ఖాన్ (1981), అనురాగ్ శర్మ (1982), తేజ్‌దీప్ కౌర్ మీనన్ (1983), సుదీప్ లక్టాకియా (1984), రాజీవ్ త్రివేది (1986), మహేందర్‌రెడ్డి (1986), ప్రభాకర్ అలోక (1986), టీ కృష్ణప్రసాద్ (1986), వీకే సింగ్ (1987), సత్యానారాయణ్ (1987), డాక్టర్ బీఎల్ మీనా (1987), ఎం గోపీకృష్ణ (1987), ఏఆర్ అనురాధ (1987), జే పూర్ణచంద్రరావు (1988), ఉమేష్ షరాఫ్ (1989), గోవింద్‌సింగ్ (1990), రవిగుప్త (1990), రాజీవ్ రతన్ (1991), సీవీ ఆనంద్ (1991), జితేందర్ (1992), సందీప్ శాండిల్య (1993), వినాయక్ పీ ఆప్టే (1994), కే శ్రీనివాస్‌రెడ్డి (1994), బీ శివధర్‌రెడ్డి (1994), డాక్టర్ సౌమ్యమిశ్రా (1994), శిఖాగోయల్ (1994), డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (1995), వీవీ శ్రీనివాస్‌రావు (1995), స్వాతిలక్రా (1995), చారుసిన్హా (1996), అనిల్‌కుమార్ (1996), వీసీ సజ్జనార్ (1996), రీతు మిశ్రా (1996), వీ నవీన్‌చంద్ (1996), వై నాగిరెడ్డి (1997), దేవేంద్రసింగ్ చౌహాన్ (1997), సంజయ్‌కుమార్ జైన్ (1997), ఎన్ సూర్యనారాయణ (1997), ఎంకే సింగ్ (1997), విక్రంసింగ్ మన్ (1998), ఆర్బీ నాయక్ (1998), కే వేణుగోపాల్‌రావు (1998), బీ మల్లారెడ్డి (1998), టీ మురళీకృష్ణ (1998), స్టీఫెన్ రవీంద్ర (1999), టీవీ శశిధర్‌రెడ్డి (1999), వై గంగాధర్ (1999), పీ మునిస్వామి (2000), అకున్ సభర్వాల్ (2001), జీ సుధీర్‌బాబు (2001), డాక్టర్ టీ ప్రభాకర్‌రావు (2001), సీ రవివర్మ (2001), పీ ప్రమోద్‌కుమార్ (2001), ఎన్ శివశంకర్‌రెడ్డి (2002), షానవాజ్ ఖాసీం (2003), ఏ సత్యనారాయణ (2003), డాక్టర్ వీ రవీందర్ (2003), తరుణ్‌జోషి (2004), అవినాశ్ మొహంతి (2005), కార్తికేయ (2006), విక్రంజీత్ దుగ్గల్ (2007), తఫ్సీర్ ఇక్బాల్ (2008), బీ నవీన్‌కుమార్ (2008), అంబర్ కిశోర్ ఝా (2009), రమా రాజేశ్వరి ఆర్ (2009), న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి (2010), డీ జోయల్ డేవిస్ (2010), సన్‌ప్రీత్‌సింగ్ (2011), విజయ్‌కుమార్ ఎస్ఎం (2012), భాస్కరన్ ఆర్ (2012), జీ చందనా దీప్తి (2012), కల్మేశ్వర్ శింగెనవర్ (2012), విశ్వజిత్ కే (2013), విష్ణు ఎస్ వారియర్ (2013), చేతన మైలభూతల (2013), కే రమేశ్‌నాయుడు, వీ సత్యనారాయణ, వీ శివకుమార్, వీబీ కమలాసన్‌రెడ్డి, ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, పీ విశ్వప్రసాద్, ఎం రమేశ్, ఎస్జే జనార్దన్, ఏవీ రంగనాథ్, బీ సుమతి, ఎం శ్రీనివాసులు, ఏ వెంకటేశ్వరరావు.
ఏపీకి కేటాయించిన ఐ.ఏ.ఎస్., ఐపీఎస్ అధికారుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు : 166మంది
ఇంద్రజిత్‌పాల్, ఆర్పీ వాటాల్, ఐవీసుబ్బారావు, ఐవైఆర్కృష్ణారావు, జే రామానంద్, సత్యనారాయణ మొహంతీ, చిర్రావూరి విశ్వనాథ్, సత్యప్రకాశ్టక్కర్, రమేష్ కుమార్ నిమ్మగడ్డ, శ్యాంకుమార్ సిన్హా , లింగరాజ్ పాణిగ్రహీ, టి.విజయ్‌కుమార్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, బిభుప్రసాద్ ఆచార్య, దినేష్ కుమార్, అజేయకల్లం, బన్వర్‌లాల్, టి.రాధ, బుసి శ్యాంబాబ్, ప్రీతీ సుడాన్, అనిల్‌చంద్ర పునేఠ, ఏఆర్ సుకుమార్, నీలం సాహ్ని, సమీర్‌శర్మ, ఆర్.సుబ్రహ్మణ్యం, పి.వెంకటరమేష్‌బాబు, వీణా ఈష్, మన్మోహన్సింగ్, జగదీష్ చంద్రశర్మ, డి.సాంబశివరావు, అభయ్ త్రిపాఠి, సతీష్‌చంద్ర, నీరబ్‌కుమార్ ప్రసాద్, డి.శ్రీనివాసులు, ఆదిత్యనాథ్‌దాస్, అరమనె గిరిధర్, పూనం మాలకొండయ్య, విజయ్ కుమార్, షాలినీమిశ్రా, సోమేష్ కుమార్, ఎ.శాంతి కుమారి, ఆర్.కరికాల వల్లవన్, శశాంక్ గోయల్, కేఎస్జవహర్రెడ్డి, జి.అనంతరాము, ప్రవీణ్‌కుమార్ కొలవెంటి, రజత్‌కుమార్, సునితా దావ్రా, జి.సాయిప్రసాద్ , రాంప్రకాశ్ సిసోడియా, జి.అశోక్‌కుమార్, ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి, కె.మధుసూదన్‌రావు, జయేష్‌రంజన్, కె.విజయానంద్, వికాస్‌రాజ్, బుడితి రాజశేఖర్, షంషేర్‌సింగ్ రావత్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, బి.కిశోర్, ఎంవీసత్యనారాయణ, వైవీఅనూరాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మయిల్, జి.జయలక్ష్మి, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్, కె.రాంగోపాల్ , ఎ.వాణీప్రసాద్, బి.రామాంజనేయులు, ముద్దాడ రవిచంద్ర , లవ్అగర్వాల్ , శశిభూషణ్ కుమార్ , కె.సునీత , జి.వాణీమోహన్, పీయూష్ కుమార్, జేజేశ్యామలరావు , డి.వరప్రసాద్ , రామశంకర్ నాయక్ , శ్రీకాంత్ నాగులపల్లి , ముఖేష్‌కుమార్ మీనా , బి.శ్రీధర్, వి.శేషాద్రి , కాంతిలాల్ దండే , ఎన్.గుల్జార్ , ఎస్.సురేష్ కుమార్ , సాల్మన్ ఆరోగ్యరాజ్ , జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ , కేఎస్శ్రీనివాసరాజు, కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి , ఎం.గిరిజా శంకర్ , సౌరబ్‌గౌర్ , జి.రవిబాబు , కోన శశిధర్ , ఎ.బాబు, యోగితా రాణా , విజయ మోహన్ , ఎన్.కృష్ణ, కేవీరమణ , పి.వెంకట్రామిరెడ్డి , పి.లక్ష్మీనరసింహం, భాస్కర్ కాటమనేని, ప్రద్యుమ్న పీఎస్, ఎం.జగన్నాథం, ఐ.శామ్యూల్ ఆనంద కుమార్ , వి.కరుణ , కేవీసత్యనారాయణ, హెచ్.అరుణ్‌కుమార్ , ఎం.పద్మ, పి.ఉషాకుమారి, పీఏ శోభ, ఎన్.యువరాజ్ , ముదావత్ ఎం.నాయక్, ఎం.జానకి, కె.హర్షవర్ధన్, పి.భాస్కర, ప్రవీణ్ కుమార్ , డి.రోనాల్డ్‌రాస్, సుజాతశర్మ, ఎం.హరిజవహర్‌లాల్ , టి.బాబూరావు నాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయరెడ్డి, ముత్యాలరాజు రేవు, జె.మురళి, సీహెచ్శ్రీధర్ , ఎంవీ శేషగిరిబాబు, డి.మురళీధర్‌రెడ్డి, బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్.సత్యనారాయణ, పి.బసంత కుమార్, వినయ్‌చంద్ వాడరేవు, వివేక్ యాదవ్, కార్తికేయ మిశ్రా, జి.వీరపాండ్యన్, బాలాజీ దిగంబర్ మంజులే, నారాయణ భరత్ గుప్త, ఆమ్రపాలి కట్టా, జె.నివాస్, గంధం చంద్రుడు, శ్వేతా మొహంతీ, కేవీఎన్ చక్రధరబాబు, ఎం.హరినారాయణ్, శ్వేతా టియోటియ, లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు, ఎ.మల్లికార్జున, గగన్‌దీప్‌సింగ్, విజయ్‌రామరాజు, ప్రసన్న వెంకటేష్ , ఎస్.నాగలక్ష్మి, కె.విజయ, పటాన్‌శెట్టి రవిసుభాష్, హిమాన్షు శుక్లా, సాగిలి షాన్మోహన్, లక్ష్మిషా జీ, బి.రామారావు, ఎ.సూర్యకుమారి, జి.రేఖారాణి, సి.శ్రీధర్, ఏఎండీ ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి.
ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారులు : 119మంది
అశోక్ ప్రసాద్, బి.ప్రసాదరావు, ఎస్.ఎ.హుడా, వివేక్‌దూబే, జేవీరాముడు, ఎస్.వి.రమణమూర్తి, బి.భూబతిబాబు, ఎన్.సాంబశివరావు, టి.కృష్ణరాజు, ఎం.మాలకొండయ్య, ఈష్‌కుమార్, వి.ఎస్.కె.కౌముది, ఆర్.పి.ఠాకూర్, వినయ్ రంజన్ రే, దామోదర్ గౌతమ్ సవాంగ్, టి.ఏ.త్రిపాఠి, సంతోష్ మెహ్రా, ఎన్.వి.సురేంద్రబాబు, ఏ.బి.వెంకటేశ్వరరావు, కే.ఆర్.ఎం.కిషోర్‌కుమార్, సీ.హెచ్.ద్వారకాతిరుమలరావు, అంజని కుమార్, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, ఎం.డి.అహసన్రేజా, హరీష్‌కుమార్ గుప్తా , పి.ఎస్.ఆర్.ఆంజనేయులు, కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, నళిన్ ప్రభాత్, మహేష్ దీక్షిత్, అమిత్‌గార్గ్, పి.వి.సునీల్‌కుమార్, వి.వేణుగోపాలకృష్ణ, కుమార్ విశ్వజిత్, డా.ఏ.రవిశంకర్, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, కృపానంద త్రిపాఠీ ఉజేలా, అభిలాష్ బిష్తా, అతుల్‌సింగ్, రాజీవ్‌కుమార్ మీనా, ఎం.ఎం.భగవత్, డా.ఎస్.బి.బగాచీ, ఎన్.సంజయ్, భావనా సక్సేనా, జి.సూర్యప్రకాశరావు, ఎన్.మదుసూధన్‌రెడ్డి, విజయ్‌కుమార్ , మహేష్ చంద్ర లడ్డా, బి.శ్రీనివాసులు, బి.ఉమాపతి, ఈ.దామోదర్, బి.బాలకృష్ణ , అబ్రహం లింకన్, ఎ.సుందర్‌కుమార్ దాస్, టి.యోగానంద్, కె.వెంకటేశ్వరరావు, ఎం.శివప్రసాద్, ఎ.రవిచంద్ర, డి.రామకృష్ణయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, డా.ఎం.కాంతారావు, మనీష్ కుమార్ సిన్హా, పి.వి.ఎస్.రామకృష్ణ, కె.వి.వి.గోపాలరావు, బి.వి.రమణ్ కుమార్, పి.హరికుమార్, సీఎస్‌ఆర్‌కేఎల్‌ఎన్ రాజు, డా.ఎం.నాగన్న, వినీత్ బ్రిజ్ లాల్, సీహెచ్.శ్రీకాంత్, రాజేష్ కుమార్, ఎ.ఎస్.ఖాన్, జే.సత్యన్నారాయణ, జె.ప్రభాకరరావు, జి.శ్రీనివాస్, టి.నాగేంద్రకుమార్, నవీన్ గులాఠీ, కాంతి రాణా టాటా, ఎస్.శ్యాంసుందర్, త్రివిక్రమవర్మ, కొల్లి రఘురామరెడ్డి, ఎ.రవికృష్ణ , సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, ఆర్.జయలక్ష్మి, బి.రాజకుమారి, గజరావు భూపాల్ , గోపినాథ్ జెట్టీ , ఎస్.సెంథిల్ కుమార్, షిమూషీ, నవదీప్ సింగ్ గ్రేవాల్, కోయ ప్రవీణ్, భాస్కర్ భూషణ్, సీహెచ్.విజయరావు, రాహుల్‌దేవ్‌శర్మ, విశాల్ గున్నీ, బి.ఎస్.ఏసుబాబు, అభిషేక్ మహంతి, వెంకట అప్పలనాయుడు, అంబురాజన్, అట్టాడ బాబూజీ, కె.ఫకీరప్ప, బి.ఆర్.వరుణ్, కె.శశికుమార్, సిద్దార్థ కౌశల్ , ఏ.ఎన్.అస్మీ, ఐశ్వర్య రస్తోజీ, టి.రవికుమార్ మూర్తి, కె.కోటేశ్వరరావు, ఎల్.కె.వి.రంగారావు, పి.వెంకటరామిరెడి ్డ, జి.పాలరాజు, జి.వి.జి.అశోక్‌కుమార్, జి.విజయ్‌కుమార, ఎస్.హరికృష ్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్.వి.రాజశేఖర్‌బాబు, కె.వి.మోహన్‌రావు, పి.హెచ్.డి.రామకృష్ణ, డా.సీహెచ్.శ్యాంప్రసాదరావు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more