Income tax department issues notice to firm owned by robert vadra

income tax department noices to robert vadra, Robert vadra recent news, sonia gandhi recent news, sonia gandhi, rahul gandhi recent news

The income tax (I-T) department has issued notice to a business firm owned by Robert vadra

రాబర్ట్ వాద్రా రంగు పడిందట!!

Posted: 01/02/2015 10:11 AM IST
Income tax department issues notice to firm owned by robert vadra

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి ఏది కలిసి రావటం లేదు. మొన్న జరిగిన ఎన్నికలలో తీవ్ర పరాభవం ఎదురైనా కొన్ని రోజులకు... సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రా
వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ప్రతి పక్షాల నుండి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్ర కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇవ్వటంతో దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఢిల్లీ, గుర్గావ్‌లోని స్కైలైట్ హాస్పిటాలిటీకి ఈ నోటీసులు అందాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు. ఉత్తరాదిలో ‘వాద్రా’ సంస్థ జరిపిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని ఐటీ నోటీసుల్లో పేర్కొన్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : income tax department  sonia gandhi  Robert vadra  

Other Articles