Dubai burj khalifa show marks start of new year 2015 with sparkle

new year celebrations, new year celebrations in dubai, new year celebrations Dubai Burj Khalifa, Dubai Burj Khalifa with led lights, Burj Khalifa sparkles with light, Dubai Burj Khalifa new year event, Burj Khalifa new year lighting sparkle, Dubai Burj Khalifa genius record, Dubai Burj Khalifa, genius record, Best pyrotechnic display

Dubai Burj Khalifa show marks start of New Year 2015 with sparkle

ITEMVIDEOS: కాంతులీనిన కొత్త సంవత్సరం వేళ.. దుబాయ్ కొత్త రికార్డు..

Posted: 01/02/2015 06:47 PM IST
Dubai burj khalifa show marks start of new year 2015 with sparkle

ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జు ఖలీఫా మరో ఘనతను సాధించింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మిరుమిట్లు గొలిపే 70,000 ఎల్ఈడీ బల్బులతో ఈ భవనాన్ని దుబాయ్ ప్రభుత్వం అలంకరించింది. అందుకుగాను ఒక దెబ్బకు రెండు పిట్టలన్న చందాన.. ఒక వేడుకతో.. అక్కడి ప్రభుత్వం రెండు ఫలితాలను పొందింది. అటు దుబాయ్ లోని తమ ప్రజలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే.. మరోవైపు కొత్త రికార్డలను నమోదు చేసుకుంది.

 కొత్త సంవత్సర వేళ.. సరికొత్త రికార్డుతో గిన్నిస్ బుక్‌లో స్థానాన్ని పొందింది. 'అతిపెద్ద ఎల్ఈడీ బల్బులతో ప్రకాశించిన భవనం'గా ఈ ఖ్యాతి పొందింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా బాణసంచా, ద్విధ్రువ లైట్లు, లేజర్ కాంతితో 829.8 మీటర్ల ఎత్తున్న ఈ భవనం వద్ద నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dubai  Burj Khalifa  Best pyrotechnic display  genius record  

Other Articles