Junior artist krishnaveni arrested in prostitution case

Junior Artist Krishnaveni, Junior Artist Krishnaveni arrested, Junior Artist Krishnaveni prostitution, Junior Artist Krishnaveni prostitution case, telugu movie arists in prostitution, telugu heroines in prostution, prostitution in tollywood, tollywood updates, latest telugu updates, upcoming telugu movies

junior artist Krishnaveni arrested in Prostitution case : Hyderabad police arrests junior artist Kirshnaveni in prostitution case in Vanasthalipuram. 4women and 2 men arrested in prostitution case on friday

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ నటి

Posted: 01/03/2015 07:27 AM IST
Junior artist krishnaveni arrested in prostitution case

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరో ఆర్టిస్టు వ్యభిచార గుట్టు రట్టయింది. డబ్బుల కోసం పక్కదారి పట్టిన జూనియర్ ఆర్టిస్టు ప్రస్తుతం రెస్క్యూ హోంలో ఉంది. వ్యభిచారం చేస్తూ జూనియర్ ఆర్టిస్టు కృష్ణవేణిఅడ్డంగా బుక్ అయింది. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలిసులు నలుగురు యువతులు, ఇద్దరు మగవారిని అరెస్టు చేశారు. విచారణలో వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లునిర్ధారించారు. అరెస్టు చేసిన వారిలో ఒక జూనియర్ ఆర్టిస్టు ఉన్నట్లుు పోలిసులు వెల్లడించారు.

వనస్థలీ పురం నగరానికి శివారు ప్రాంతం కావటంతో ఇక్కడ అసాంఘీక కార్యకలాపాలు ఎక్కువగా సాగుతాయి. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి దాడులు చేస్తున్నట్లు పోలిసులు వెల్లడించారు. అటు నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి సమయం కావటంతో వ్యభిచార కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి వృత్తిలోకి వస్తే కటకటాల పాలవుతారని వారు హెచ్చరిస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Junior Artist Krishnaveni  prostution case  tollywood  

Other Articles