భారత ప్రభుత్వ ఆధీనంలోని ‘నేషనల్ ఇన్సూరెన్స్ కంపనీ’లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న వెయ్య పోస్టులను ఈ నోటిఫికేషన్ తో భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇన్ క్లాస్ III పోస్టుల కోసం ఆసక్తి, అర్హతలు కల అభ్యర్ధులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టు - ఖాళీల సంఖ్య
అసిస్టెంట్ క్యాడర్ - 1000 ఖాళీలు
తెలంగాణ - 35 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ - 39 ఖాళీలు
విద్యార్హత-వయస్సు :
పై పోస్టుకు దరఖాస్తు చేయాలని కోరుకునే అభ్యర్ధులు 60శాతం మార్కులతో హయ్యర్ సెకండరీ (ఎస్.ఎస్.సి)/తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి. ఎస్.ఎస్.సీ./ఇంటర్/డిగ్రీ స్థాయిలో ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. వయస్సు కనీసంగా 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా 28 సంవత్సరాలు.
దరఖాస్తు-ఎంపిక :
అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ 31 జనవరి 2015, ఫీజు చెల్లింపు చివరి తేది : 31 జనవరి 2015. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్వూ, కంప్యూటర్ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు, మరిన్ని వివరాల కోసం https://nationalinsuranceindia.nic.co.in/NationalInsurance-Welcome.htm ను క్లిక్ చేయండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more