Gandhi s image on beer cans us company draws ire apologises

Gandhi's image on US beer cans; US company draws ire, American company draws ire, US beer company apologises, American company apologises, American beverages insult gandhi, US beverages company insult gandhi, Gandhi's image on Americas beer cans;

The use of Mahatma Gandhi's image on beer cans and bottle by a US company has raised hackles with a petition being filed in a Hyderabad court alleging it had insulted the father of the nation following which the liquor company has apologised.

విదేశీ అహంకారానికి పరాకాఫ్ట.. గాందీజీ పేరుతో బీర్లు..

Posted: 01/07/2015 07:30 AM IST
Gandhi s image on beer cans us company draws ire apologises

భారత జాతిపిత మహాత్మా గాంధీకి మరోమారు అవమానపర్చింది అగ్రరాజ్యం అమెరికా. అగ్రరాజ్యాని దురంహకారానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మద్యానికి యువత బాసిన కాకూడదూ అని పిలుపునిచ్చిన యువతను సన్మార్గంలో నడపించిన జాతిపిత పేరుతో అమెరికాలో బీర్ టిన్ మార్కెట్లోకి విడుదలైంది. ఆ టిన్పై మహాత్ముడి చిత్రాన్ని కూడా ముద్రించారు.

అమెరికా కనెక్టికట్‌లోని న్యూ ఇంగ్లాండ్‌ బ్రెవింగ్‌ కంపెనీ ఈ బీర్‌ టిన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిపై భారత్‌తో పాటు అమెరికాలోని భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది. భారతీయుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరింది. చౌకబారు పబ్లిసిటీ కోసమే ఆ కంపెనీ 'గాంధీ-బాట్' పేరుతో బీర్ టిన్నులను విడుదల చేసిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికా మద్యం కంపెనీపై చర్య తీసుకోవాలంటూ హైదరాబాద్ కోర్టులో ఓ న్యాయవాది ఓ పిటీషన్‌ కూడా దాఖలు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahatma Gandhi  Beer Tins  New England Brewing Company  

Other Articles