Lakhvi got bail but still in jail

Lakhvi got bail. Lakhvi bail, Lakhvi got bial but in jail, Lakhvi in mumbai attacks, 26/11 attacks, 26/11 mumbai attacks, India on Lakhvi release, Lakhvi released, Pakistan terrorism, pakistan terrorists, India on Pakistan, pakistan latest news

Lakhvi got bail but still in jail : 26/11 master mind got bail in another case but as per supreme court of pakistan orders he has to stay in jail only. Lakhvi got bail in theft case but with public order by pakistan supreme court he may stay in jail

మళ్లీ బెయిలొచ్చింది.., కానీ జైళ్ళోనే ఉండక తప్పదు

Posted: 01/09/2015 01:48 PM IST
Lakhvi got bail but still in jail

ముంబై పేలుళ్ళు సూత్రధారి జకియుర్ రెహమాన్ లఖ్వీ విచిత్ర పరిస్థితి ఎదుర్కుంటున్నాడు. ఆయనపై నమోదైన కేసులన్నిటిలో క్రమంగా బెయిల్ వస్తోంది. కానీ ఆయన మాత్రం జైలు నుంచి బయటకు రావటం లేదు. ఈ లష్కర్-ఈ-తైబా కమాండర్ ను విడుదల చేయవద్దంటూ పాకిస్థాన్ సుప్రీం కోర్టు ‘పబ్లిక్ ఆర్డర్’ జారీ చేసింది. దీని ప్రకారం కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లఖ్వీ విడుదల కాలేడు. ముంబై పేలుళ్ళ కేసులో కీలక నిందితుడుగా ఉన్న లఖ్వీని ఉగ్రవాద నిరోధక కోర్టు గతంలో నిర్దోషిగా ప్రకటించింది.

భారత్ సహా ప్రపంచ దేశాలు ఈ తీర్పుపై నిరసన వ్యక్తం చేశాయి. 160 మందికి పైగా ప్రజలను బలిగొన్న దుర్ఘటనకు సూత్రదారిని ఎలా విడిచిపెడతారని విమర్శలు వచ్చాయి. ప్రపంచ దేశాల వ్యతిరేకతతో స్పందించిన పాక్ ప్రభుత్వం కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్ పై స్పందించి లఖ్వీని విడుదల చేయవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉగ్రవాదిపై ఉన్న మిగతా కేసుల్లో బెయిల్ వస్తున్నా ఆయన మాత్రం బయటకు రాలేకపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakhvi  mumbai attacks  pakistan latest  

Other Articles