Telangana ias new postings

Telangana IAS, Telangana IAS postings, Telangana IAS list, Telangana IPS List, Telangana IAS new postings, Telangana government, telangana updates, Andhra Pradesh IAS officers, Andhra Pradesh IAS postings, Andhra Pradesh IAS IPS list, Andhra latest, Andhra updates, Telangana latest

Telangana new IAS postings : Telangana governmennt given first posting orders to IAS after bifurcation. 24 IAS officials posted in collector and commissioner leval in Telangana

కొత్త వారు వచ్చేశారు

Posted: 01/12/2015 09:03 AM IST
Telangana ias new postings

తెలంగాణలో కొత్త అధికారుల పాలన మొదలు కానుంది. విభజన తర్వాత తెలంగాణకు కేటాయించబడ్డ ఐఎఎస్ అధికారులకు ప్రభుత్వం కాస్త ఆలస్యంగా అయినా పోస్టింగ్ ఇచ్చింది. ఆదివారం వరంగల్ పర్యటన ముగించుకుని వచ్చిన కేసీఆర్ పోస్టుల కేటాయింపు ఫైలుపై సంతకం పెట్టారు. దీంతో 24మందికి పోస్టులను కేటాయిస్తూ తెల్లవారుజామున ఉత్తర్వులు విడుదల అయ్యాయి. కొత్త అధికారులకు కేటాయించిన పోస్టులు ఇలా ఉన్నాయి.


* కె.నిర్మల - హైదరాబాద్ కలెక్టర్
* ఎం.రఘునందన్‌రావు- రంగారెడ్డి కలెక్టర్
* రజట్ కుమార్ సైనీ, హరిచందన- రంగారెడ్డి జిల్లా జేసీలు
* డి.సత్యనారాయణరెడ్డి- నల్గొండ కలెక్టర్
* వి.కరుణ- వరంగల్ కలెక్టర్
* అలగు వర్షిణి- రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్
* పాటిల్ ప్రశాంత్ జీవన్- వరంగల్ జేసీ
* సర్ఫరాజ్ అహ్మద్- వరంగల్ మున్సిపల్ కమిషనర్
* నీతూ కుమారి ప్రసాద్- కరీంనగర్ జిల్లా కలెక్టర్
* పాటిల్ ప్రశాంత్ జీవన్- వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్
* డి.కృష్ణ భాస్కర్- కరీంనగర్ జిల్లా జగిత్యాల సబ్ కలెక్టర్
* రాజీవ్‌గాంధీ హనుమంతు- ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్
* కర్ణాడే కలిచరన్ సుదంరావు- ఖమ్మం జిల్లా పాల్వంచ సబ్ కలెక్టర్
* రంజీవ్ ఆర్ ఆచార్య- విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి
* నవీన్ మిట్టల్, వీరబ్రహ్మయ్య - జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్లు
* జి.కిషన్, గౌరవ్ఉప్పల్, పౌసమిబసు- జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు
* ఎంజీ గోపాల్- మున్సిపల్ పరిపాలన విభాగం, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి
* కె.సురేంద్రమోహన్- హైదరాబాద్ జేసీ
* భారతి- హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana IAS  Telangana updates  telangana government  

Other Articles