Is this snake commits suicide or mercy killing

snake commits suicide, snake goes for mercy killing, snake venom, snake venom is poisonious, hot snakes suicide, hot snakes suicide invoice, suicide by snake bite, suicide black snake, solid snake suicide, old snake suicide

is this snake commits suicide or mercy killing

ITEMVIDEOS: ఈ పాముది ఆత్మహత్యా..? కారుణ్య మరణమా..?

Posted: 01/24/2015 08:31 PM IST
Is this snake commits suicide or mercy killing

పాములు ఆత్మహత్యకు పాల్పడతాయా..? ఇప్పుడీ ప్రశ్న దేశ వ్యాప్తంగా.. కాదు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కొందరు అవుననీ, మరికొందరు కాదని, ఇంకొందరు మరోకటని పెద్ద వాదనలకు తెరతీసింది ఈ అంశం. నిజానికి పాములకేం కష్టాలుంటాయి.. అవెందుకు ఆత్మహత్యలు చేసుకుంటాయంటూ పలువురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. మరి ఇదేంటి కారణ్య మరణమా.. తనకు తానుగా పాములు మరణించాలనుకుంటే ఇలానే చనిపోతాయా..? ఇంతకీ ఏది నిజం..? ఏది అబద్దం..? మీకు అసలు విషయం తెలియదు కదూ.. ఇదిగో ఈ వీడియో చూడండీ...

ఇప్పడు మీ అభిప్రాయం చెప్పండి.. ఇంతకీ ఈ పాము ఆలా ఎందుకు తనువు చాలించిందనేదే ప్రశ్న. హాలో.. హాలో..! మేము సమాధానం చెబుతామని ఎదురుచూస్తున్నారా..? మాకు మాత్రం ఏం తెలుసు..? ఈ పాము ఇలా ఎందుకు చేసింది తెలుసుకునేందుకు స్నేక్ ఫ్రెండ్స కలిసే ప్రయత్నం చేశాం.. వారు అందుబాటులోకి రాకపోవడంతో.. వంశపారంపర్యంగా పాములు పట్టే వారిని అడిగాం. వారూనూ తామేం చెప్పలేమని చెప్పడంతో.. నిర్ణయం మీకే వదిలేశాం. మీరే చెప్పండీ. లేదా మేము చెప్పే వరకు వేచి వుండండి..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snake  suicide  mercy killing  

Other Articles