Barack obama flight takes off to india

obama india visit, barack obama, obama indian tour, michelle obama indian visit, obama indian republic day guest, indian republicday guest obama, modi and obama, indian prime minister obama, obama games, obama impeachment, obama approval rating, michelle obama, obama skateboard, obama diary, obama polls, obama sings, obama collections, obama phone, obama car, obama security, obama body guards,

US President Barack Obama on Saturday embarked on his highly anticipated three-day landmark trip to India during which the two countries will strive to make progress on climate change, defence and economic cooperation.

ITEMVIDEOS: భారత పర్యటనలకు బయలేదేరిన ఒబామా.. పర్యటనలో మార్పలు

Posted: 01/24/2015 09:04 PM IST
Barack obama flight takes off to india

అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీసమేతంగా భారతదేశానికి బయల్దేరారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయన ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ కొద్దిసేపటి క్రితమే టేకాఫ్ తీసుకుంది. ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు, భద్రతా దళానికి చెందిన అధికారులు కూడా భారత్కు అదే విమానంలో బయల్దేరారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన భారతదేశం చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద ఒబామా బృందానికి స్వాగతం
పలుకుతారు.

బరాక్ ఒబామా భారత పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు. భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వస్తున్న ఒబామా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జనవరి 25వ తేదీన ఢిల్లీ రానున్నారు. మూడు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. కాగా ఈ నెల 27న ఒబామా ఆగ్రా తాజ్మహల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సౌదీ అరేబియా రాజు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఒబామా ఇక్కడి నుంచి నేరుగా ఆ దేశం వెళ్లనున్నారు.

జనవరి 25:

  • ఉదయం 10 గంటలకు ఢిల్లీకి రాక
  • 12 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు.
  • 12:40: రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు
  • మధ్యాహ్నం 2:45 గంటలకు  హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ,
  • సాయంత్రం 4:10 గంటలకు మోదీ, ఒబామా మీడియా సమావేశం
  • రాత్రి 7:35 గంటలకు మౌర్య హోటల్లో అమెరికా ఎంబసీ సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం
  • 7:50 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందు

జనవరి 26:

  • ఉదయం 10.00 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు, అనంతరం రాష్ట్రపతి భవన్‌కు రాక
  • మధ్యాహ్నం మోదీతో కలసి సీఈవో సదస్సులో ప్రసంగం
  • రాత్రి: ప్రధానితో విందు


జనవరి 27:

  • ఉదయం 10.40: ఢిల్లీలోని సిరి కోటకు రాక
  • 12.20-1.30: హోటల్‌లో మధ్యాహ్న భోజనం
  • అనంతరం సౌదీకి బయల్దేరడంతో ఒబామా పర్యటన ముగుస్తుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  obama flight  airforce one  obama starts to india  

Other Articles