Swiss hsbc bank coperate their clients to avoid tax paying

swiss bank, hsbc bank, black money, anil ambani, avoid tax

swiss hsbc bank coperate their clients to avoid tax paying: local media reveal a story including mukesh ambani, anil ambani etc..

పన్ను ఎగ్గొట్టుట నేర్పించబడును!

Posted: 02/09/2015 11:43 AM IST
Swiss hsbc bank coperate their clients to avoid tax paying

తమ ఖాతాదారులకు పన్ను ఎగవేసేందుకు స్విట్జర్లాండ్ హెచ్.ఎస్.బి.సి బ్యాంకు సహకరించిందిందని తాజాగా వెల్లడైంది. భారత్ కు చెందిన 1195 మందితో పాటు దాదాపు 200 దేశాలకు చెందిన ఖాతాదారులకు స్విస్  హెచ్.ఎస్.బి.సి పన్ను ఎగవేతలో సహాయపడిందని తేలింది. మన దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు అందులో ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. దేశానికి చెందిన ముకేష్ అంబాని, అనిల్ అంబాని, యశోవర్థన్ బిల్లా చంద్రు రహేజా పేర్లు ఉన్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్ హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మొత్తంగా 200 దేశాలకు చెందిన ప్రముఖులు దాదాపు వంద మిలియన్ డాలర్ల నగదు పన్ను ఎగవేతకు సహకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swiss bank  hsbc bank  black money  anil ambani  avoid tax  

Other Articles