Kejriwal have greeting from all partys

kejriwal, kejri greets, pm call to kejriwal, venkaiah on kejri, anna at aap

kejriwal have greeting from all partys. kejriwal greeted by the pm modi, venkaiah naidu, anna hazare. anna describe this is the defeat of modi.

కేజ్రీవాల్ కు శుభాకాంక్షల వెల్లువ

Posted: 02/10/2015 11:34 AM IST
Kejriwal have greeting from all partys

ఢిల్లీలో అధికారాన్ని చేపట్టబోతున్న కేజ్రీవల్ కు శుబాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కేజ్రీవాల్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆప్ కు శుబాకాంక్షలు తెలపడంతో పాటు ఢిల్లీ ప్రభత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని ప్రకటించారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా శుభాకాంక్షలు తెలిపారు. గతంలో చేసిన తప్పులను ఈ సారి చెయ్యవద్దని హితవు పలికారు. ఇది నరేంద్ర మోదీ అపజయమని ఆయన వివరించారు. ఇక మరో పక్క ఏఐసిసి జెనరల్ సెక్రటరి అజెయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆప్ గెలుపుతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kejriwal  kejri greets  pm call to kejriwal  venkaiah on kejri  

Other Articles