Jdu wish bjp will face same result in bihar

bihar elections, delhi results, jdu

jdu wish bjp will face same result in biha : jdu of bihar wish the same result in up coming elections. bihar people will effect from delhi results.

బీహార్ లో ఇవే ఫలితాలు వస్తాయి...జెడియు

Posted: 02/10/2015 02:49 PM IST
Jdu wish bjp will face same result in bihar

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రానున్న బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందని జెడియు నాయకులు వ్యాఖ్యానించారు. బీజేపీకి ఢిల్లీ ప్రజలు ఎలాంటి ఫలితాలను ఇచ్చారో అలాంటి ఫలితాలనే బీహార్ లోనూ చవిచూడాల్సి వస్తుందని వారు తెలిపారు. నవంబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లో ఢిల్లీ ఫలితాల ప్రభవం ఉంటుందని, మోదీని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బీహార్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మారిన ఫలితాలపై బీజేపి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. నవంబర్ లో బీహార్ లో, వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే పశ్చిమబెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections  delhi results  jdu  

Other Articles