Gujarat govt announce pp pandey as law and order dgp

gujarat police, gujarat govt., pp pandey, duplicate encounter, encounters in gujarat

gujarat govt. announce pp pandey as law and order dgp. : pp pandey has alligations of duplicate encounter

బూటకపు ఎన్ కౌంటర్ బాబుకు..డిజిపి పదవి?

Posted: 02/10/2015 02:53 PM IST
Gujarat govt announce pp pandey as law and order dgp

బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.పి.పాండే కు గుజరాత్ ప్రభత్వం కీలక పదవి అప్పగించింది.రాష్ట్ర లా అండ్ ఆర్డర్ విభాగం డిజిపిగా నియమిస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలకెక్కింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇష్రత్ జహాన్, మరో ముగ్గురి బూటకపు ఎన్ కౌంటర్  కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీనియర్ ఐపియస్ అధికారి పి.పి.పాండే. ఈ కేసులో కోర్టు ఈ నెల 5న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇచ్చిన నేపధ్యంలో అతని మీద ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసి తాజాగా డిజిపిగా నియమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat police  gujarat govt.  pp pandey  duplicate encounter  encounters in gujarat  

Other Articles