Modi on his temple issue

modi, narendra modi, modi temple, modi statue, gujarat news, gujarath updates

modi on his temple issue : pm narendra modi respond on his temple at gujarath. some modi followers construct a temple to modi. modi oppose that and suggested to participated in swatch bharath.

గుడి వద్దు..స్వచ్ఛ భారతమే ముద్దు: మోదీ

Posted: 02/12/2015 10:24 AM IST
Modi on his temple issue

అభిమానులు తనకు కట్టిన గుడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. గుజరాత్ కు చెందిన కొందరు అభిమానులు మోదీకి గుడికట్టిన విషయం పై మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై స్పందిస్తు మోది ట్విట్టర్ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నా పేరు మీద గుడి కట్టడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది మన భారత సంప్రదాయానికి విరుద్దం. ఇదా మన సంసృతి మనకు నేర్పింది ఈ విషయం నన్ను వ్యక్తిగతంగా కలిచివేసింది. అలాంటి వాటిని మళ్లీ చెయ్యొద్దు మీకు సమయం ఉంటే, స్వచ్ఛ భారత్ కలను సాకారం చెయ్యడానికి ప్రయత్నించండి" అని మోదీ ట్వీట్ చేశారు.

modi-twitter

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  narendra modi  modi temple  modi statue  gujarat news  gujarath updates  

Other Articles