Union bank of india recruitment forex officer economist jobs notifications

government jobs, jobs notifications, jobs recruitment, union bank of india recruitment, union bank of india jobs, union bank of india notifications, bank jobs, bank jobs recruitment, bank clerk jobs

Union Bank of India recruitment Forex Officer Economist jobs notifications : Union Bank of India invites on-line applications for recruitment to the following posts in Specialized Segments like forex officers and economist.

JOBS: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

Posted: 02/14/2015 06:21 PM IST
Union bank of india recruitment forex officer economist jobs notifications

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. తమ సంస్థలో ఫారెక్స్ ఆఫీసర్, ఎకానమిస్ట్ పోస్టులు ఖాళీగా వున్నాయని ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Forex Officer I/ II: 47 Posts
అర్హత : 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా విద్యార్హత కలిగి వుండాలి.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 20 - 35 ఏళ్ల మధ్య వుండాలి.

2. Economist: 02 Posts
అర్హత : 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ విద్యార్హత కలిగి వుండాలి. ఎకానమిక్స్ సబ్జెక్ట్ తప్పనిసరి.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 20 - 30 ఏళ్ల మధ్య వుండాలి.

చివరి తేదీ : 28.02.2015.

Online Application: http://ibps.sifyitest.com/ubisofeb15/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : union bank of india recruitment  government jobs recruitment  

Other Articles