Ten people dead in a accident at madhyapradesh

accident in mp, cm shivarajsingh chowhan, one lakh excratia, bus fall in caves at mp

ten people dead in a accident at madhyapradesh. in madhyapradesh dhar dist. maciliya ghat road a bus fall in cave. the bus travelling from indore to galiakot of rajasthan. cm shivarajsingh chowhan announce one lakh excratia to the familys.

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం..10 మంది మృతి, 40 మందికి గాయాలు

Posted: 02/17/2015 10:49 AM IST
Ten people dead in a accident at madhyapradesh

మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 40 మందిపైగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని మచలియా ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇండోర్ నుంచి రాజస్థాన్ లోని గాలియకోట్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ధార్, జబువా జిల్లాలకు చెందిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరస్థితిని సమీక్షిస్తున్నారు. ఆస్పత్రికి ఆరుగురి శవాలు చేరాయని, 40 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని జుబువా జిల్లా ఆస్పత్రికి చెందిన డాక్టర్లు తెలిపారు. సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles