Us citizen detained in amritsar

US citizen detained in amritsar, US citizen detained for carrying bullets, American women detaines in amritsar, usa, woman, bullets, us citizen, airport, amritsar, new delhi, pune, flight, delhi police, probe, detained, travel, terrorism

A US citizen woman has been detained at the Amritsar airport for carrying 25 live bullets.

సీన్ రివర్స్.. అమృత్‌సర్ లో పట్టబడ్డ అమెరికన్ మహిళ..

Posted: 02/25/2015 02:16 PM IST
Us citizen detained in amritsar

అమెరికాలో ఏ తప్పులు చేయని భారతీయులు అక్కడి పోలీసులకు చిక్కడం, వారి నిర్భంధంలోకి తీసుకుని విచారించడం, పలు సందర్భాలలో విఛక్షణా రహితంగా అక్కడి పోలీసులు భారతీయులపై దాడులకు పాల్పడటం మనం చూస్తూనే వున్నాం. అంతేకాదు భారత దేశంలో వయస్సుకు ఇచ్చే ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా మన రాష్ట్రానికి చెందిన ఒక వృద్దుడిని చావబాదిన ఘటనను కూడా ఇటీవలే చూశాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమెరికాకు చెందిన ఓక పౌరురాలు మన పోలీసులకు చిక్కంది. అదేంటి విచిత్రంగా వుందే అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం..

పంజాబ్ లోని అమృత్‌సర్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పాతిక బులెట్లను తన బ్యాగ్ లో పెట్టుకుని ఢిల్లీ విమానం ఎక్కేందుకు అమెరికా సంతతికి చెందిన ఓ మహిళ ప్రయత్నించింది. విమానాశ్రయంలోని భద్రతాదళాలు అమెను పట్టుకున్నారు. అయితే అవి పోరబాటున వచ్చాయని అప్పటికప్పుడు కట్టుకథలు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మన పోలీసులు అమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అగ్రరాజ్యం అహంకారం నరనరాల జీర్ణంచుకున్న అక్కడి పోలీసుల మాదిరిగా కాకుండా.. అమెను మహిళా కానిస్టేబుళ్ల వారి అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతోనైనా అమెరికా మన దేశంలో మహిళలకు, వృధులకు ఇచ్చే గౌరవాన్ని తెలుసుకోవాలి. కానీ దురహంకారం ప్రదర్శించరాదని తెలసుకోవాలి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US citizen  amritsar airport  detained  

Other Articles