Pallavan Grama Bank | jobs notification | recruitment

Pallavan grama bank jobs notification recruitment

Pallavan Grama Bank, Pallavan Grama Bank jobs, Pallavan Grama Bank recruitment, government jobs, bank jobs, bank clerks jobs, bank posts, government jobs recruitment, govt jobs, govt jobs notifications, private jobs

Pallavan Grama Bank jobs notification recruitment : Pallavan Grama Bank invites applications from Indian citizens, for the post of Officer in Junior Management (Scale I) Cadre and Office Assistant (Multipurpose) from who have been declared qualified at the Online CWE for RRBs conducted by IBPS during September/ October 2014.

JOBS: పల్లవ గ్రామా బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు...

Posted: 04/07/2015 03:17 PM IST
Pallavan grama bank jobs notification recruitment

పల్లవ గ్రామా బ్యాంకులో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్ మెంట్ (స్కేల్ - I), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పోజ్) తదితర విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే.. 2014 సెప్టెంబర్/అక్టోబర్ లో IBPS నిర్వహించిన RRB ఆన్ లైన్ CWE పరీక్షల్లో అర్హత పొందినవారే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఉద్యోగ వివరాలు :

1. Officer Scale-I : 65 Posts
2. Office Assistant (Multipurpose) : 51 Posts
Total No. of posts: 116

అర్హత : 2014 సెప్టెంబర్/అక్టోబర్ లో IBPS నిర్వహించిన RRB ఆన్ లైన్ CWE పరీక్షల్లో అర్హత పొందాలి.

దరఖాస్తు విధానం : బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

చివరి తేదీ : 15.04.2015.

Online Application : http://ibpsregistration.nic.in/ibps_plvgbk0315/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pallavan Grama Bank  govt jobs  private jobs  bank jobs  

Other Articles