lahore high court suspended ?detention order of Zakiur Rehman Lakhvi

Lahore high court suspended detention order of zakiur rehman lakhvi

Zakiur Rehman Lakhvi news, Zakiur Rehman Lakhvi attacks, Zakiur Rehman Lakhvi updates, 26/11 attacks, lahore high court, india government, pakistan government, india court

lahore high court suspended ​detention order of Zakiur Rehman Lakhvi : A Pak court on Thursday suspended ​detention order of Zakiur Rehman Lakhvi, the prime accused in the 26/11 Mumbai terror attacks case, and directed that he be released immediately.

‘26/11’ సూత్రధారి లఖ్వీని రిలీజ్ చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశం

Posted: 04/09/2015 05:06 PM IST
Lahore high court suspended detention order of zakiur rehman lakhvi

ముంబైలోని తాజ్ హోటల్ లో జరిగిన ‘26/11’ మారణహోమానికి కారణమైన ప్రధాన సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీ నిర్బంధంలో వున్న విషయం తెలిసిందే! అయితే.. అతగాడిని వెంటనే రిలీజ్ చేయాలంటూ తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. నిజానికి గతంలో లఖ్వీకి రెండుసార్లు బెయిల్ లభించినప్పటికీ.. భారత్ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. గతనెల 13న లఖ్వీని నిర్బంధంలోకి తీసుకోవాలన్న ఫెడరల్ గవర్నమెంట్ ఆదేశాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. అతడ్ని వెంటనే విడుదల చేయాలని అప్పుడు కోర్టు ఆదేశించింది కూడా! అయితే అప్పుడు భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అతనిని విడుదల మళ్లీ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే లాహోర్ హైకోర్టు తాజాగా అతడ్ని రిలీజ్ చేయాలని ఆదేశించింది. మరి.. ఈ ఆదేశంపై పాక్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా..? అని సత్వర ఆసక్తి నెలకొంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zakiur Rehman Lakhvi  lahore high court  pakistan government  india government  

Other Articles