NMU | RM | RTC | Chittur

Nmu rtc union commnce to sudden strike in chittur dist

NMU, RTC, Strike, RM, chittur, buses, thitupathi, tirumala, Harrasing, Ladys,

NMU rtc union commnce to sudden strike in chittur dist. The RM didnot consider the request to harrasment at ladys in rtc. thirupathi travelling devotees are suffering for the sudden strike.

చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ మెరుపు సమ్మె.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

Posted: 04/10/2015 08:40 AM IST
Nmu rtc union commnce to sudden strike in chittur dist

తిరుపతిలొ ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె కు దిగారు. దాంతో చిత్తూరు జిల్లావ్యాప్తంగా మేజర్ బస్సు సర్వీసులు నిలిచి పోయాయి.  ముఖ్యంగా తిరుపతి, తిరుమల వెళుతున్న భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. చిత్తూర్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వైఖరికి వ్యతిరేకంగా సమ్మె ఆర్టీసీ యూనియన్ ఎన్.ఎం.యు నమ్మెకు దిగింది. మహిళా కార్మికులపై వేధింపులు జరుగుతున్నాయని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని యూనియన్లు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. మొత్తం చిత్తూరు జిల్లాలో 1500 బస్సు సర్వీసుల్లో 850 బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. అయితే చిత్తూరు జిల్లా ఎన్.ఎం.యు మాత్రమే సమ్మెలో పాల్గొంటోంది. దాంతో మిగిలిన కార్మికుల సహాయంతో అడపాదడపా బస్సులను సడుపెతోంది ఆర్టీసీ. తిరుపతి లాంటి రద్దీ బస్టాండ్లలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె కు సంబందించి ఎలాంటి  సమాచారం లేకపోవడం తొ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రయాణికులకు కనీసం సమాచారం అందించింన తర్వాత సమ్మెకు దిగి ఉండాల్సిందని  సగటు ప్రయాణికుడు విమర్శిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NMU  RTC  Strike  RM  chittur  buses  thitupathi  tirumala  Harrasing  Ladys  

Other Articles