China | Bobo | Website | Ladies

In china bobo site creating sensation in net world

china, bobo, website, net, china, ladies, beauty

In china bobo site creating sensation in net world. The bobo.com got lot of visitors every day. Near ten thousand beautiful ladies doing funny incidents.

చి.. చిలిపి.. అంటున్న అందమైన అమ్మాయిలు

Posted: 04/21/2015 10:38 AM IST
In china bobo site creating sensation in net world

అసలే అందమైన అమ్మాయిలు.. కవ్వించే అందాలతో రమ్మని సైగలు చేస్తుంటారు. అలాంటి అందమైన అమ్మాయిలు చిలిపి పనులు చేస్తే ఎలా ఉంటుంది.. ఆ చిలిపి పనులను మనందరికి చూపిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు చైనాలో ఓ వెబ్ సైట్ హడావుడి చేస్తోంది. ఈ సైట్ కు లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు కారణం అందమైన భామలు. వీళ్లు చేసే చిలిపి పనులు కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది. అలా అని వీళ్లేదో సెక్స్ భామలనుకుంటే పొరపాటే.

bobo-incert

ఒకటి కాదు రెండు కాదు రోజుకు 10వేల మంది భామల పాటలు, ఆటలు, సంగీతం.. అల్లరి తుంటరి పనులను లైవ్ లో చూడవచ్చు. అమ్మాయిలు తమకు ఏ ఏ రంగాల్లో ప్రావీణ్యం ఉందో ఆ నైపుణ్యాన్ని ఇలా వీడియో ద్వారా చూపిస్తూ ఉంటారు. మీకు వాళ్ల పెర్ఫామెన్స్ నచ్చితే లైక్ కొట్టవచ్చు. కార్టూన్ తరహా ఓ గిప్ట్ ను కూడా పంపవచ్చు. అందచందాలతో మురిపించే ఈ భామలు సరసంగా మాట్లాడినంత మాత్రానా వీళ్లు శృంగార భామలుగా మాత్రం పరిగణించవచ్చని సదరు వెబ్ సైట్ హెచ్చరిస్తోంది. కేవలం మనిషిలోని నైపుణ్యాన్ని ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతోనే ఈ బోబోడాట్ కమ్ ను ప్రారంభించామని కంపెనీ ప్రకటించింది. మొత్తానికి చైనా నెట్ ప్రపంచంలో బోబో సంచలనాన్నే సృష్టిస్తోంది.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  bobo  website  net  china  ladies  beauty  

Other Articles