Earthquake | India | Delhi | Vijayawada

India and nepal hit earthquake in the mornig

earth quake, india, delhi, bihar, gawhathi, nepal, vijayawada, kakinada,

Nepal hit by earth quake in the satuday mornig. people afraid of earth quake and ran into streets. Delhi, Bihar, gawhathi and more major cities got the stroke of earth quake. vijayawada and kakinada also got effect of nepal earth quake.

భారీ భూకంపం.. దిల్లీ నుండి విజయవాడ దాకా ఎఫెక్ట్

Posted: 04/25/2015 12:43 PM IST
India and nepal hit earthquake in the mornig

ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.5 మాగ్నిట్యూడ్ గా నమోదైందని సమాచారం.నేపాల్ లోని లంబ్ జంగ్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం భూమిలోపల 31 కిలోమీటర్ల లో ఉన్నట్లు సమాచారం. మరోపక్క ఉల్కల్లాంటివి దిల్లీ, పాట్నా, రాంచీ, లక్నో ప్రాంతాల్లో పడినట్లు పుకార్లు వచ్చాయి. కానీ నేపాల్ లో భారీగా భూకంపం రావడం వల్లే దిల్లీ, పాట్నా, లక్నో, కోల్ కత్త, జైపూర్, ఛండీఘర్ లాంటి నగరాల్లో భూకంపం ప్రభావం కనిపించిందని మెట్రాలాజికల్ డిపార్ట్ మెంట్ అధికారులు వెల్లడించారు.

*నేపాల్ రాజధాని ఖాట్మాండులో చాలా బిల్డింగ్ లు నాశనమయ్యాయి.
*దిల్లీలో భూకంపం దెబ్బకు అన్ని రైళ్లకు ఆపేశారు.
*మరోపక్క భారత ప్రధాని భూకంపంపై స్పందించారు.
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ జిల్లాలోనూ భూమి కంపించింది.
*విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
*విజయవాడలోని రామలింగేశ్వరనగర్‌, బెంజిసర్కిల్‌, గొల్లపూడి, మొగల్రాజపురం ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి.
* కాకినాడలోనూ స్వల్పంగా భూమి కంపించింది.

earthquake-new

earthquake-point

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earth quake  india  delhi  bihar  gawhathi  nepal  vijayawada  kakinada  

Other Articles