Inter | Results | Telangana,

Telangana intermediate board will announce inter second year results today

Inter, Results, telangana,

Telangana intermediate board will announce inter second year results today. After telangana farnation interboard announcing first time inter second year results.

తెలంగాణ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ నేడే

Posted: 04/27/2015 08:14 AM IST
Telangana intermediate board will announce inter second year results today

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలు ఈ  ఉదయం పది గంటలకు విడుదల కానున్నాయి.  రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఈ సేవ, మీ సేవ, రాజీవ్ సిటిజన్స్ సర్వీస్ సెంటర్లలో వివిధ వెబ్‌సైట్‌లలో, బీఎస్‌ఎన్‌ఎల్‌ద్వారా 1100 నంబర్‌ను సంప్రదించడం ద్వారా, లేదా రాష్ట్రంలోని ఏ లాండ్‌లైన్ నుంచైనా 18004251110 నంబర్‌ను సంప్రదించడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చునని బోర్డు అధికారులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఫలితాలు లభించే వెబ్‌సైట్‌ల వివరాలు...
examresults.tc.nic.in
results.cgg.gov.in
www.indiaresults.com
www.nettlinxresults.net

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Inter  Results  telangana  

Other Articles