Andhrapradesh | Inter | Results | Kurnool | Inter Board

Andhrapradesh intermediate board will annouce inter second year results today

Andhrapradesh, Inter, Results, Kurnool, Inter Board

Andhrapradesh Intermediate Board will annouce inter second year results today. Ap Inter board palnned to release results from kurnool.

ఏపి ఇంటర్ సెకండియర్ ఫలితాలు నేడు

Posted: 04/28/2015 08:00 AM IST
Andhrapradesh intermediate board will annouce inter second year results today

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. ఫలితాలను ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉంచనున్నారు. ఫలితాలను అప్పటికపుడు తెలుసుకునేందుకు వీలుగా పరిష్కారం కాల్ సెంటర్ల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్ధులు 1100 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా 18004254440 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులు 5207051కు, వోడాఫోన్ వినియోగదారులు 58888711కు, మిగిలిన వినియోగదారులు 58888కు ఫోన్ చేసి మార్కులు పొందవచ్చు. ఐపిఇ టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టిక్కెట్ నెంబర్‌తో 54242కు మెసెజ్ పంపించి మార్కులు పొందవచ్చు. ఫలితాలను ప్రకటించే వెబ్‌సైట్లు: http://examresults.ap.nic.in, http://results.cgg.gov.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhrapradesh  Inter  Results  Kurnool  Inter Board  

Other Articles