maiden | owners | video

Maid interview to owners for house works

maiden, owners, video, Youtube, metro cities

A live-in couple have a tough time trying to find a maid. Enter Parvathi, a maid recommended by their neighbor. They decide to interview her and it goes horribly wrong!

ITEMVIDEOS: పని మనిషి మనల్ని ఇంటర్వూ చేస్తే

Posted: 05/09/2015 01:37 PM IST
Maid interview to owners for house works

చిన్న పిల్లలను స్కూల్లో జాయిన్ చెయ్యడానికి కార్పోరేట్ స్కూల్ లలో ఇంటర్వూలు పిల్లల తల్లిదండ్రులకు నిర్వహిస్తారు. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఈ మధ్యన పని మనిషి మన ఇంట్లో పని చెయ్యాలన్నా వాళ్లు అంటే పని  మనుషులు ఇంటర్వూలు చేస్తున్నారు. ఒకవేళ ఇంటర్వూలో ఓనర్లు తమకు అనుకూలంగా ఉంటే పని చేస్తారు లేదంటే అంతే మళ్లీ కొత్త పని మనిషిని వెతుక్కోవాల్సిందే. ముఖ్యంగా ముంబాయి, పూనా, కలకత్త, హైదరాబాద్, బెంగళూర్ లాంటి నగరాల్లో ఇళ్లలో పని చెయ్యడానికి పని మనుషులు దొరకడం చాలా.. అంటే చాలా చాలా కష్టమైపోయింది.

అవునండి.. పని మనిషి దొరకడం ఈ రోజుల్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి రిక్వైర్ మెంట్స్ వాళ్లకు ఉంటాయంటారు. అయితే.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఓ జంట కు పని మనిషి కావాల్సి వచ్చింది. దీంతో వాళ్లు పని మనిషి కావాలని పక్కింటి వాళ్లకు చెప్పారు. వాళ్లు ఆ పనిమనిషిని ఇంటర్వ్యూ చేశారు. చాలా ఫన్నీగా ఉంటుందావీడియో. కేవలం అప్ లోడ్ చేసిన వారంలోనే నాలుగు లక్షల మంది వీడియోను చూసి ఎంజాయ్ చేశారు.  యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోన్న ఓ వీడియో…మీరు చూసి ఓ నవ్వు నవ్వుకోండి మరి.


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maiden  owners  video  Youtube  metro cities  

Other Articles