Manchu manoj | manchu mohan babu | marriage | hitex

Manchi manoj marriage today

Manchu manoj, manchu mohan babu, marriage, hitex

Manchi manoj marriage today. Manchu mohanbabu son manchu manoj getting marriage with pranathi in hitex.

మరికొద్దిసేపట్లో మంచు మనోజ్ పెళ్లి.. భారీగా ఏర్పాట్లు

Posted: 05/20/2015 07:49 AM IST
Manchi manoj marriage today

సినీ నటుడు మంచు మనోజ్ వివాహం ఈ  ఉదయం 9.05 గంటలకు హైదరాబాద్ లోని హైటెక్స్‌లో జరగనుంది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇంట జరుగుతున్న ఈ వివాహ వేడుకకు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. మంచు విష్ణు భార్య విరానికా స్నేహితురాలైన ప్రణతిరెడ్డిని మనోజ్ వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రణతి బిట్స్‌పిలానీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌ను పూర్తిచేసింది. ఈ వివాహానికి ఏడు రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్లు‌, ఇరు తెలుగు రాష్ర్టాల ముఖ్యంత్రులు హాజ‌రు కానున్నా‌రు. ఇదే త‌రుణంలో మంత్రులు , మాజీ మంత్రుల‌తో పాటు నాలుగు భాష‌ల‌కు చెందిన న‌టీన‌టులు హాజ‌రుకానున్నా‌రు. మ‌నోజ్ వివాహానికి 700 మంది ప్రైవేట్ సెక్యూ‌రిటీతో పాటు మ‌రో 200 మంది స్టే‌ట్ సెక్యూ‌రిటీ భారీ బందోబ‌స్తు ఏర్పా‌ట్లు చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu manoj  manchu mohan babu  marriage  hitex  

Other Articles