IDBI Bank invites applications for assistant manager grade a posts | govt jobs | bank jobs

Idbi bank jobs notification recruitment 500 assistant manager grade a posts

IDBI jobs, IDBI bank jobs, bank jobs recruitment, jobs recruitment, govt jobs, govt jobs updates, govt jobs notifications, govt jobs recruitment, govt jobs applications, private jobs, bank manager posts

IDBI Bank Jobs notification recruitment 500 assistant manager grade a posts : IDBI Bank invites applications from young, dynamic graduates for admissions in IDBI Manipal School of Banking, Bangalore for 1 year Post Graduate Diploma in Banking and Finance (PGDBF). After successful completion of the course, the candidates will be awarded PGDBF from Manipal University and will be inducted into IDBI Bank as Assistant Manager Grade-A.

JOBS: IDBI బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..

Posted: 06/11/2015 04:25 PM IST
Idbi bank jobs notification recruitment 500 assistant manager grade a posts

IDBI మనిపాల్ ఆఫ్ స్కూల్ బ్యాంకింగ్ (బెంగుళూరు) ద్వారా 500 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకుగాను IDBI సంస్థ మొదట అభ్యర్థులకు 1 సంవత్సరంపాటు ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్’ (PGDBF) కోర్సులో శిక్షణ ఇవ్వనుంది. ఆ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మనిపాల్ యూనివర్సిటీ అభ్యర్థులకు PGDBF పట్టా అందించి.. ఆ తర్వాత IDBI బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ పోస్టులకు నియమిస్తుంది.

ఉద్యోగ వివరాలు :

Assistant Manager Grade-A (PGDBF) : 500 Posts
విద్యార్హత : గ్రాడ్యుయేషన్
వయస్సు : అభ్యర్థుల వయస్సు 20-28 సంవత్సరాల మధ్య వుండాలి.
సెలక్షన్ ప్రాసెస్ : ఆన్ లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేదీ : 24.06.2015.
Date of Online Test (Tentative): 02.08.2015.
Website: http://www.idbi.com/index.asp

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IDBI bank  govt jobs  manager posts  

Other Articles