Dominique Cottrez relationship with father | she killed babies after incest | Crime News

Dominique cottrez relationship with father killed she killed babies after incest

Dominique Cottrez, mother killd 8 babies, Dominique Cottrez killed 8 babies, world crime news, murder cases, Dominique Cottrez murder cases, father daughter relationship, daughter relationship with father

Dominique Cottrez relationship with father killed she killed babies after incest : Dominique Cottrez says she killed babies after incest. She said she was in love with her father more than she was with her husband.

తండ్రీతోనే సంబంధం.. జన్మనిచ్చిన 8 పిల్లల్ని హతం!

Posted: 06/30/2015 12:20 PM IST
Dominique cottrez relationship with father killed she killed babies after incest

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మహిళ తన తండ్రీతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త వున్నప్పటికీ ఆమె తన కామవాంఛను తీర్చుకోవడం కోసం తండ్రీతో సరసాసల్లాపాల ఆనందాన్ని పొందేది. అటు ఆమె తండ్రీ కూడా తన కన్నకూతుర్ని ఒక మంచి జీవితాన్ని ఇవ్వాల్సిందిపోయి.. తనే చెరిపాడు. ఇంతేకాదు.. వీరి ఈ అక్రమబంధంలో 8 పిల్లలు కూడా జన్మించారు. అయితే.. పిల్లల విషయం బయటపడితే తమ అక్రమసంబంధం బయటపడుతుందనే భయంతో ఆ మహిళ తన పిల్లల్ని పురిట్లోనే చంపేసి, తన ఇంటి ఆవరణలోనే పాతి పెట్టింది. ఫ్రాన్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్ లోని డువే నగరానికి చెందిన డామినీ కాట్రడ్జ్ (51) అనే మహిళ.. భర్త ఉండగానే తన కన్న తండ్రితోనే సంబంధం పెట్టుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వీరి అక్రమ బంధానికి ప్రతిరూపంగా ఎనిమిది పిల్లలు కూడా జన్మించారు. అయితే.. పిల్లలు పుడితే తమ అక్రమ బంధం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో డామినీ ఎవరికీ అనుమానం రాకుండా వారిని పురిట్లోనే కడతేర్చింది. డామినీ స్వతహాగా భారీ స్థూలకాయురాలు కావడంతో ఆమె గర్భవతి అన్న విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయేవారు. అలా తన పిల్లల్ని కడతేర్చిన ఆమె.. వారిని తన ఇంటి ఆవరణలోనే పాతి పెట్టింది. ఈ విషయం చాలాకాలం వరకు ఎవరికీ తెలియరాలేదు. అయితే కొన్నాళ్ల తర్వాత పిల్లలను పాతి పెట్టిన చోట నుంచి విపరీతమైన వాసన రావడం మొదలైంది. రోజురోజుకూ కంపు ఎక్కువ కొడుతుండటంతో ఆ ప్రదేశంలో తవ్విచూశారు. అప్పడు వరుసగా పిల్లల శవాలు బయటపడ్డాయి. అప్పుడు తండ్రీకూతుళ్ల అసలు రంగు బయటపడింది.

ఆ పిల్లల శవాలను పోస్టుమార్టంకు పంపించగా.. వారిని పురిట్లోనే హత్య చేసినట్టు రిపోర్టులో తేలింది. ఆ హత్యలు తానే చేసినట్టు డామినీ పోలీసుల ముందు అంగీకరించింది. ఆ దేశ కోర్టులు కూడా ఈ కేసును అత్యంత తీవ్రమైన కేసుగా పరిగణించాయి. వచ్చే గురువారం తీర్పు వెలువడనుంది. నేరం రుజువైతే ఆమెకు ఉరిశిక్ష పడుతుందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరీ.. ఇంత ఘాతుకానికి పాల్పడిన ఆ మహిళకు ఉరిశిక్ష పడాల్సిందేనని కొందరు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dominique Cottrez  mother killed 8 babies  daughter relationship father  

Other Articles