భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ‘క్రాఫ్ట్స్ మేన్’ ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Craftsman (Fitter) – Grade 7
2. Craftsman (Auto Mechanic) – Grade 7
3. Craftsman (Civil) – Grade 7
4. Craftsman (Instrument) – Grade 7
5. Craftsman (Machinist) – Grade 7
విద్యార్హత : NCTVT/ ITI, Diploma (Relevant Engg. Discipline) with experience.
వయస్సు : 01.07.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలను క్రింది చిరునామాకు పంపించాలి.
చిరునామా : The Chief Manager (ER), BPCL Mumbai Refinery, Mahul, Mumbai.
చివరితేదీ : 27.07.2015.
Website : http://www.bharatpetroleum.co.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more