Ramgopalvarma, RGV, Tweets, Chandrababu naidu, Rajahmundry, stampede controversy

Ram gopal varma creates controversy defends andhra cm chandrababu naidu

Ramgopalvarma, RGV, Tweets, Chandrababu naidu, Rajahmundry, stampede controversy

Ram Gopal Varma creates controversy defends Andhra CM Chandrababu Naidu A month after stern criticism, Bollywood director Ram Gopal Varma confused everyone defending Andhra Pradesh CM Chandrababu Naidu over stampede controversy. Varma recently wrote on Twitter, "For Pushkara deaths, how come everybody blames the poor CB Naidu and nobody blames God?"

చంద్రబాబుకు మద్దతుగా వర్మ వివాదాస్పద ట్వీట్లు

Posted: 07/19/2015 06:58 PM IST
Ram gopal varma creates controversy defends andhra cm chandrababu naidu

వివాదాస్పద కామెంట్లు చేసి ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాంగోసాల్ వర్మ తాజాగా మరోసారి వివాదాస్పద ట్వీట్లు చేశారు. అయితే ఈ సారి మాత్రం చంద్రబాబు నాయుడుకు సంబందించిన ట్వీట్ చెయ్యడం సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే రాజమండ్రి ఘటన తర్వాత సర్వత్రా చంద్రబాబు నాయుడు మీద, ఏపి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా వర్మ మాత్రం చంద్రబాబు నాయుడుకు మదద్తుగా నిలుస్తూ వివాదాస్పద ట్వీట్లు చేశారు. పుష్కరాల్లో తొక్కిసలాటలో ప్రజలు ప్రాణాలు కోల్పోతే దేవున్ని నిందించకుండా చంద్రబాబు నాయుడును ఎందుకు నిందిస్తున్నారని వర్మ ట్వీట్ చేశారు. పుష్కరాల్లో ప్రజలు చనిపొతుంటే దేవుడు ఎందుకు కాపాడలేదని.. చనిపోయిన వారు దేవున్ని తక్కువగా ప్రార్థించారని కాబట్టే అలా జరిగింది అన్నారు.

rgv-on-chandrababu-naidu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ramgopalvarma  RGV  Tweets  Chandrababu naidu  Rajahmundry  stampede controversy  

Other Articles