National Productivity Council has given notification for the recruitment of 459 Examiner vacancies | Govt Jobs

National productivity council notification recruitment 459 examiner vacancies govt jobs

npc jobs, npc recruitment, npc jobs notifications, govt jobs, examiner vacancies, govt jobs updates, jobs notifications, private jobs, teaching jobs, police jobs

National Productivity Council notification recruitment 459 Examiner vacancies Govt Jobs : National Productivity Council has given notification for the recruitment of 459 Examiner vacancies. Interested Candidates can apply online through website.

JOBS: ‘నేషనల్ ప్రోడక్టివిటీ కౌన్సిల్’లో 459 ఉద్యోగాలు

Posted: 07/28/2015 10:33 AM IST
National productivity council notification recruitment 459 examiner vacancies govt jobs

‘నేషనల్ ప్రోడక్టివిటీ కౌన్సిల్’ 459 ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోగలరు. అర్హత కలిగిన అభ్యర్థులకు మరింత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు.

ఉద్యోగ వివరాలు :

Examiner of Patents & Designs : 459 Posts
వయస్సు : 01.08.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 21-35 సంవత్సరాల మధ్య వుండాలి.
విద్యార్హత : డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 24.08.2015
Online Application : http://recruitmentnpc.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : npc jobs recruitment  govt jobs  jobs notifications  

Other Articles