హాలీవుడ్ నటి, ప్రముఖ తార ఏంజిలీనా జోలి పట్ల ప్రేక్షకులలో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. అమెను ఇప్పటికీ అభిమానించే వారి సంఖ్య బాగానే వుంది. ఎంతలా అంటే.. అమె మంచి యవ్వనంగా వున్నప్పుడు దిగిన అరుదైన ఫోటోలు కూడా ఇప్పడు భలేగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే అవి ఏంజిలినా అరుదైన న్యూడ్ చిత్రాలు. వాటిని లండన్లో స్థానిక జీబ్రా వన్ గ్యాలరీలో విక్రయానికి పెట్టగా ఒక్కో ఫోటో 1800 పాండ్లు.. సుమారుగా లక్షా 85 వేల రూపాయలు పెట్టి ఖరీదు చేస్తున్నారు అస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ తార ఒక్కొక్క ఫోటో రూ. 1,82,000 ధర పలుకుతోంది. అయితే అవి ఏంజలీనా 1995లో దిగిన ఫోటోలు.. అప్పడు జోలీ వయస్సు 20 ఏళ్లని.. ప్రస్తుతం అమె ఈ ఏడాది 40వ పడిలో అడుగిడనుంది.
ఇదిలా వుండగా బ్రిటెన్ రాణి ప్రిన్సెస్ డయానా మైన్ క్లియరింగ్ చారిటీ నుంది ఏంజలీనా తప్పకుంది. ఈ స్వచ్చంధ సంస్థలో వున్న ట్రస్టీలు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ.. అందుకనే తాను ఆ ట్రస్టులో కొసాగలేనంటూ బయటకు వచ్చేసింది. రివ్యూలు చేసేందుక ఈ స్వచ్చంద సంస్థకు చెందిన ఇద్దరు ట్రస్టీలు రోజు 500 పాండ్లను తీసుకుంటున్నారని అది అమెకు బాధకలిగించిందని తెలిపారు. ఇప్పటి వరకు వారు లక్ష 20వేల పాండ్లను రివ్యూల పేరిట పోందరాన్నారు. ఇది కాక మరో ట్రస్టు సభ్యురాలి కుమారుడు విద్యాఖర్చులను కూడా ట్రస్టును పొందడంపై అమె అభ్యంతరాలను తెలిపారు. ఈ ట్రస్టు నిర్వహణ కోసం బ్రిటెన్ ప్రభుత్వంతో పాటు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా లక్షల పాండ్ల నిధులు వస్తున్నాయని, వాటి వినియోగం, నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని అందుకనే ఈ ట్రస్టు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఏంజిలీనా జోలీ తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more