856 Assistant Engineer Posts in Telangana State Power Generation Corporation Ltd

856 assistant engineer posts in telangana state power generation corporation ltd

TSGENCO, GENCO, TS, Telangana, Jobs, Job News, Jobs In Telangana

TSGENCO, invites applications from the eligible and qualified candidates for the post of “Assistant Engineer (Elecl., Mechl., Electronics and Civil)”.

JOBS: 856 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు టిఎస్ జెన్ కో నోటిఫికేషన్

Posted: 09/25/2015 04:10 PM IST
856 assistant engineer posts in telangana state power generation corporation ltd

తెలంగాణ జెన్ కో తమ శాఖలోని 856 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

* అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు (ఎలక్ట్రికల్)- 419
    జనరల్ -413
    బ్యాక్ లాగ్ - 06
        అర్హత.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి

* అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్ ) - 195
    జనరల్ - 190
    బ్యాక్ లాగ్ -05
         అర్హత..మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ

* అసిస్టెంట్ ఇంజనీర్( ఎలక్ట్రానిక్స్) - 70
        అర్హత.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ డిగ్రీ

* అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 172    
    జనరల్ -161
    బ్యాక్ లాగ్ -11
       అర్హత.. సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ

వయస్సు : అన్నింటికి 44 సంవత్సరాలు(01/07/2015నాటికి)

అప్లికేషన్ ఫీజు:  ప్రతి అప్లికేషన్ కు 100 రూపాయలు

ఎగ్జామినేషన్ ఫీజు:  120 రూపాయలు (SCST/BC లతో పాటు అంగవైకల్యం ఉన్న వారికి మినహాయింపు)

అప్లై ఎలా చెయ్యాలంటే.. ఆన్ లైన్ లో మాత్రమే

ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తులు ప్రారంభం :     08 అక్టోబర్, 2015
దరఖాస్తులకు చివరి తేది : 28 అక్టోబర్, 2015
పరీక్ష తేది :                  14 నవంబర్, 2015
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సింది.... http://www.tsgenco.telangana.gov.in/files/2226.zip

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSGENCO  GENCO  TS  Telangana  Jobs  Job News  Jobs In Telangana  

Other Articles